తెలుగు న్యూస్ / ఫోటో /
RRR Sucess Party | ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ పార్టీ ఫొటోస్
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వరల్డ్ వైడ్ గా తొమ్మిది వందల కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఒక్క నైజాంలోనే వంద కోట్ల షేర్ ను సాధించి రికార్డును సృష్టించింది. ఈ సందర్భంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు టీమ్ కోసం ప్రత్యేకంగా సక్సెస్ సెలబ్రేషన్ పార్టీని ఇటీవల ఏర్పాటుచేశారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళితో పాటు టీమ్ మొత్తం పాల్గొన్నారు.

(5 / 8)
సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుకలో దిల్ రాజు, కీరవాణి, ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్, విజయేంద్రప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు
ఇతర గ్యాలరీలు