ఈ రాశుల వారిదే 2024.. ధన లాభం, ఇంట్లో సంతోషం, అన్నింటా విజయాలు!-rajayoga for these lucky zodiac signs due to guru bhagavan blessings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  ఈ రాశుల వారిదే 2024.. ధన లాభం, ఇంట్లో సంతోషం, అన్నింటా విజయాలు!

ఈ రాశుల వారిదే 2024.. ధన లాభం, ఇంట్లో సంతోషం, అన్నింటా విజయాలు!

Nov 18, 2023, 06:06 AM IST Sharath Chitturi
Nov 18, 2023, 06:06 AM , IST

  • మనిషి జీవితాన్ని గ్రహాల కదలికలు ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో గురు గ్రహ సంచారంతో పలు రాశులకు అద్భుత ఫలితాలు ఉండనున్నాయి.

గురు భగవానుడి ఆశిస్సులు ఉన్న వారు జీవితంలో ఏదైనా సాధిస్తారని జ్యోతిష్కులు చెబుతారు. సంపద, సంతోషం, సంతానాలకు గురు గ్రహ అనుగ్రహం ఉండాలని అంటారు.

(1 / 5)

డిసెంబర్​ 31న గురు వక్ర సంచారం మొదలవుతుంది. ఫలితంగా 12 రాశులపై ప్రభావం పడుతుంది. అయితే.. కొన్ని రాశులకు మాత్రం రాజయోగం చేకూరనుంది.

(2 / 5)

ధనస్సు రాశి వారికి రాజయోగం మొదలవ్వనుంది. ఇప్పటివరకు ఎదురైన అడ్డంకులు ఒక్కసారిగా తొలిగిపోతాయి. 2024 సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. డబ్బుకు కొదవే ఉండదు. కొత్త పెట్టుబడులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం లేని వారికి గుడ్​ న్యూస్​ అందుతుంది. శుభకార్యాలు జరుగుతాయి.

(3 / 5)

సింహ రాశి వారిపై గురు అనుగ్రహం ఉంటుంది. ఫలితంగా డబ్బుకు లోటు ఉండదు. ఆర్థికంగా గొప్ప పురోగతి సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్​ న్యూస్​ అందుతుంది. సంతోషానికి కొదవ ఉండదు. 

(4 / 5)

మేష రాశి వారికి.. కెరీర్​, వ్యాపారంలో ఎదురవుతున్న కష్టాలు.. 2024లో తొలగిపోతాయి. విద్యార్థులు అద్భుతాలు చేస్తారు. భౌతిక ఆరోగ్యం మెరుగవుతుంది. కొత్త పెట్టుబడులు చేస్తే గొప్ప ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. సంతానం కలుగుతుంది. నిధుల ప్రవాహం ఉంటుంది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు