Priyanka Chopra Daughter: అమ్మానాన్న ముద్దుపెట్టుకుంటుంటే కళ్లు మూసుకున్న కూతురు
- Priyanka Chopra Daughter: ప్రియాంక చోప్రా ఇటీవల లండన్ లో తన భర్త నిక్ జోనస్ పుట్టినరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుమార్తె మాల్తీ మేరీతో కలిసి కాన్సర్ట్‌కు హాజరయ్యారు. ఈ షో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రియాంక.

(1 / 7)
ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ లు లండన్ కచేరీకి హాజరయ్యారు. వారిద్దరూ ముద్దు పెట్టుకుంటుండగా కూతురు మాలతి కళ్లు మూసుకుంది. అదే సమయంలో అక్కడున్న కెమెరాలు క్లిక్ మనిపించాయి.
(2 / 7)
ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ పుట్టినరోజు సందర్భంగా లండన్ లో జరిగిన జోనస్ బ్రదర్స్ కచేరీకి హాజరైంది.
(3 / 7)
హెడ్ ఫోన్స్ తో కనిపించింది మాల్తీ. అలాగే ఆమె తన తండ్రి పాడుతున్న మైక్ తీసుకుని దానితో కాసేపు ఆడింది.
(4 / 7)
మాల్టీ మేరీ మైక్ తీసుకొని తన తండ్రిలో పాడటానికి ప్రయత్నిస్తుండగా అంకుల్ జో జోనాస్ చూసి మురిసిపోతున్నాడు.
(5 / 7)
మాలతి ఒక ఫోటోలో స్టేజ్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. ఆమె క్యూట్ హెయిర్ స్టయిల్ అందరికీ నచ్చేస్తుంది.
ఇతర గ్యాలరీలు