Madonna Sebastian: స్లిమ్ లుక్‌లోకి మారిపోయిన ప్రేమమ్ బ్యూటీ - కొత్త ఫొటోలు వైరల్
Madonna Sebastian: ప్రేమమ్ మూవీతో సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్‌తో పాటు మరో హీరోయిన్‌గా మడోన్నా సెబాస్టియన్ మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్ తర్వాత వరుస సక్సెస్‌లతో సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ టాప్ హీరోయిన్లుగా మారిపోగా..మడోన్నా సెబాస్టియన్ మాత్రం వెనుకబడిపోయింది.
(1 / 5)
ప్రేమమ్‌లో స్లిమ్‌లుక్‌లో కనిపించి అభిమానుల మనసుల్ని దోచేసింది మడోన్నా సెబాస్టియన్. ఆ తర్వాత బరువు పెరిగి బొద్దుగుమ్మగా మారిపోవడంతో ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
(2 / 5)
ప్రేమమ్ తెలుగు రీమేక్‌లో సేమ్ రోల్ చేసింది మడోన్నా. ఈ రీమేక్ మూవీతోనే టాలీవుడ్‌లో తొలి అడుగు వేసిన ఆమె నాని శ్యామ్‌సింగ్‌రాయ్‌లో నటించింది.
(3 / 5)
సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్‌తో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది మడోన్నా సెబాస్టియన్. కానీ అవేవీ ఆమెకు విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి.
ఇతర గ్యాలరీలు