(1 / 5)
బుజ్జి వర్సెస్ భైరవ పేరుతో నిర్వహించిన కల్కి 2898 ఏడీ ఈవెంట్‌కు ప్రభాస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. కల్కి మూవీ గెటప్‌లోనే ప్రభాస్ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాడు.
(2 / 5)
కల్కిలో ప్రభాస్ ఉపయోగించే కారు పేరు బుజ్జి అని మేకర్స్ వెల్లడించారు. బుజ్జి వాహనాన్ని నడుపుకుంటూ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరించాడు.
(3 / 5)
ఈ బుజ్జి వాహనం కోసం కల్కి నిర్మాతలు ఏడు కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. ఆనంద్ మహీంద్రా టీమ్ సహకారంతో ఈ కారును తయారుచేసినట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపాడు.
(4 / 5)
కల్కి మూవీతో కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్‌లతో పనిచేయడం పనిచేసే అవకాశం దొరకడం లక్కీ అని ప్రభాస్ అన్నాడు. నేను కమల్, అమితాబ్‌లకు వీరాభిమానినని ప్రభాస్ చెప్పాడు.
ఇతర గ్యాలరీలు