Pooja Hegde: గ్రీన్ సారీలో బుట్టబొమ్మ అందాల జాతర.. పూజా హెగ్డే గ్లామర్ పిక్స్ వైరల్-pooja hegde stunning looks in green colour saree and sleeveless blouse ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pooja Hegde: గ్రీన్ సారీలో బుట్టబొమ్మ అందాల జాతర.. పూజా హెగ్డే గ్లామర్ పిక్స్ వైరల్

Pooja Hegde: గ్రీన్ సారీలో బుట్టబొమ్మ అందాల జాతర.. పూజా హెగ్డే గ్లామర్ పిక్స్ వైరల్

Nov 29, 2023, 03:32 PM IST Sanjiv Kumar
Nov 29, 2023, 02:28 PM , IST

Pooja Hegde Latest Green Colour Saree Pics: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్రీన్ కలర్ సారీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. పచ్చ రంగు చీరలో పూజా హెగ్డే అందాలు కనువిందు చేస్తున్నాయి. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో పూజా హెగ్డే సొగసు మేనితో హీట్ పెంచింది.

బుట్టబొమ్మ పూజా హెగ్డే తమిళ మూవీ మాస్క్‌తో హీరోయిన్‌గా సినిమాల్లోకి పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది.  

(1 / 8)

బుట్టబొమ్మ పూజా హెగ్డే తమిళ మూవీ మాస్క్‌తో హీరోయిన్‌గా సినిమాల్లోకి పూజా హెగ్డే ఎంట్రీ ఇచ్చింది.  (Instagram)

మోడలింగ్‌లో రాణించిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే అడుగుపెట్టింది. 

(2 / 8)

మోడలింగ్‌లో రాణించిన పూజా హెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలోకి మాత్రం ఒక లైలా కోసం సినిమాతో పూజా హెగ్డే అడుగుపెట్టింది. (Instagram)

ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో పద్ధతిగా కనిపించిన పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది పూజా హెగ్డే. 

(3 / 8)

ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో పద్ధతిగా కనిపించిన పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది పూజా హెగ్డే. (Instagram)

కొంత గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీలో స్విమ్ సూట్ వేసి మొదటిసారిగా హాట్ షో చేసింది పూజా హెగ్డే.

(4 / 8)

కొంత గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం మూవీలో స్విమ్ సూట్ వేసి మొదటిసారిగా హాట్ షో చేసింది పూజా హెగ్డే.(Instagram)

అల వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు సంపాదించింది పూజా హెగ్డే. 

(5 / 8)

అల వైకుంఠపురములో బుట్టబొమ్మ పాటతో టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు సంపాదించింది పూజా హెగ్డే. (Instagram)

రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్ హీరోయిన్‌గా పూజా హెగ్జే పేరు తెచ్చుకుంది.  

(6 / 8)

రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్ హీరోయిన్‌గా పూజా హెగ్జే పేరు తెచ్చుకుంది.  (Instagram)

గుంటూరు కారం సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన పూజా హెగ్డే అందులో నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. 

(7 / 8)

గుంటూరు కారం సినిమాకు మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయిన పూజా హెగ్డే అందులో నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. (Instagram)

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గ్లామర్‌తో ఆకర్షించే పూజా హెగ్డే తాజాగా గ్రీన్ కలర్ సారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాలు ఆరబోసింది. 

(8 / 8)

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో గ్లామర్‌తో ఆకర్షించే పూజా హెగ్డే తాజాగా గ్రీన్ కలర్ సారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాలు ఆరబోసింది. (Instagram)

ఇతర గ్యాలరీలు