Pooja Hegde: కలర్ ఫుల్ డ్రెస్‌లో పూజా హెగ్డే - కొత్త ఫొటోలు వైరల్
Pooja Hegde: పూజా హెగ్డే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. తెలుగులో రీఎంట్రీ కోసం ఈ బ్యూటీ ఎదురుచూస్తోంది.
(1 / 5)
ఐఫా వేడుకలో పాల్గొన్న పూజాహెగ్డే రాజమౌళి, త్రివిక్రమ్ మూవీస్‌లో ఒకేసారి సినిమా చేసే అవకాశం వస్తే ఎవరి సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని అడిగిన ప్రశ్నకు రాజమౌళి పేరు చెప్పింది.
(2 / 5)
త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటించిన అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
(3 / 5)
త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే నటించిన అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
(4 / 5)
ప్రస్తుతం సూర్యతో ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తోంది పూజాహెగ్డే. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో పూజాహెగ్డే పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తయినట్లు సమాచారం
ఇతర గ్యాలరీలు