Payal Rajput: థాయ్ బీచ్‍లో హాట్‍ షో చేసిన పాయల్ రాజ్‍పుత్: ఫొటోలు-payal rajput enjoyed in beach with sizzling hot look check photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Payal Rajput: థాయ్ బీచ్‍లో హాట్‍ షో చేసిన పాయల్ రాజ్‍పుత్: ఫొటోలు

Payal Rajput: థాయ్ బీచ్‍లో హాట్‍ షో చేసిన పాయల్ రాజ్‍పుత్: ఫొటోలు

Sep 02, 2024, 05:57 PM IST Chatakonda Krishna Prakash
Sep 02, 2024, 05:54 PM , IST

  • Payal Rajput: పాయల్ రాజ్‍పుత్ వెకేషన్‍లో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బీచ్‍లో హాట్ డ్రెస్ ధరించి గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ ప్రస్తుతం థాయ్‍లాండ్‍ వెకేషన్‍కు వెళ్లారు. అక్కడి బీచ్‍లో బికినీలో హాట్ అందాలతో ఆకట్టుకున్నారు. సాగరంలో ఆనందంగా గడిపారు. 

(1 / 5)

రెడ్ కలర్ లాంగ్ బికినీ డ్రెస్ ధరించారు పాయల్ రాజ్‍పుత్. సముద్రపు నీటిలో సరదాగా ఆడుకున్నారు. కేరింతలు కొట్టారు ఈ ఆర్‌ఎక్స్ 100 భామ. 

(2 / 5)

సముద్రతీరాన కెమెరాలకు కిర్రాక్ పొజోలు ఇచ్చారు రాయల్ రాజ్‍పుత్. అట్రాక్టివ్ లుక్‍తో మైమపిరించారు. మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఆమె నీటిలో పోజ్ ఇచ్చిన ఫొటో ఇది. 

(3 / 5)

ఈ ఫొటోలను నేడు (సెప్టెంబర్ 2) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు పాయల్ రాజ్‍పుత్. ఈ ఫొటోలకు నెటిజన్లు వావ్ అంటున్నారు. హాట్, గ్లామరస్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

(4 / 5)

గతేడాది మంగళవారం చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు పాయల్ రాజ్‍పుత్. ఈ ఏడాది వచ్చిన రక్షణ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆది హీరోగా నటిస్తున్న కిరాతక మూవీలో పాయల్ ప్రస్తుతం నటిస్తున్నారు. తమిళంలో గోల్‍మాల్, ఏంజెల్ చిత్రాలు ఆమె లైనప్‍లో ఉన్నాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు