
(1 / 8)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం తర్వాత వేద ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చకులు

(2 / 8)
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అమ్మవారి చిత్రపటం అందిస్తున్న హోమంత్రి అనిత

(3 / 8)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

(4 / 8)
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానంతరం అమ్మవారి చిత్ర పటం అందుకుంటున్న పవన్ కళ్యాణ్

(5 / 8)
బుధవారం తెల్లవారు జామున అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులు

(6 / 8)
కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం రోజు ఇంద్రకీలాద్రిపై దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

(7 / 8)
సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు

(8 / 8)
అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో ఎదురు చూస్తున్న భక్తులు, రెండు కిలోమీటర్ల పొడవున భక్తులు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.
ఇతర గ్యాలరీలు