Fahadh Faasil Movies: ఓటీటీలో చూడాల్సిన టాప్ ఫైవ్ ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం మూవీస్ ఇవే!-pachuvum athbutha vilakkum to kumbalangi nights best fahadh faasil movies to watch on ott amazon prime netflix ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Pachuvum Athbutha Vilakkum To Kumbalangi Nights Best Fahadh Faasil Movies To Watch On Ott Amazon Prime Netflix

Fahadh Faasil Movies: ఓటీటీలో చూడాల్సిన టాప్ ఫైవ్ ఫ‌హాద్ ఫాజిల్ మ‌ల‌యాళం మూవీస్ ఇవే!

Mar 23, 2024, 12:33 PM IST Nelki Naresh Kumar
Mar 23, 2024, 12:33 PM , IST

Fahadh Faasil: ద‌క్షిణాదిలో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నాడు ఫ‌హాద్ ఫాజిల్‌. పాత్ర‌ల ప‌రంగా ఎలాంటి రిస్క్ తీసుకోవ‌డానికైనా సిద్ధ‌ప‌డుతుంటాడు. హీరోగా మ‌ల‌యాళంలో బిజీగా ఉంటూనే పుష్ప‌తో పాటు ప‌లు సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు.

మ‌ల‌యాళం మూవీ కుంబ‌లంగి నైట్స్ క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఉమ్మ‌డి కుటుంబంలో చిచ్చు పెట్టే వ్య‌క్తిగా ఫ‌హాద్ ఫాజిల్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల  ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఫ‌హాద్ ఫాజిల్ ఓ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(1 / 5)

ప‌చ్చువుమ్ అద్భుత విల‌క్కుమ్ ఫ‌హాద్ ఫాజిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. డ‌బ్బుకు మాత్ర‌మే  ఇంపార్టెన్స్ ఇచ్చే ఓ మ‌నిషి ఎలా మారిపోయాడ‌నే పాయింట్‌తో రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. 

(2 / 5)

ఫ‌హాద్ ఫాజిల్‌, విజ‌య్ సేతుప‌తి, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ మూవీ సూప‌ర్ డీల‌క్స్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్‌కు అందుబాటులో ఉంది. ఈ మూవీతో ఫ‌హాద్ ఫాజిల్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో స‌మంత భ‌ర్త‌గా క‌నిపించాడు. 

(3 / 5)

ఫ‌హాద్ ఫాజిల్‌, ఆండ్రియా జంట‌గా న‌టించిన అన్న‌యూమ్ ర‌సూలుమ్ బెస్ట్ ల‌వ్ స్టోరీగా ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. ఈ ప్రేమ‌క‌థా చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో పాటు డిస్నీ హాట్‌స్టార్‌లో ఓటీటీ ఫ్యాన్స్‌ చూడొచ్చు. 

(4 / 5)

నేష‌న‌ల్ అవార్డును గెలిచిన ఫ‌హాద్ ఫాజిల్ మూవీ నార్త్ 24 కాథ‌మ్ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు