Bigg Boss Nikhil: బిగ్‌బాస్ ఎఫెక్ట్ - నిఖిల్ రెండు సీరియల్స్‌కు శుభంకార్డు - ఆ సీరియల్స్ ఏవంటే?
- బిగ్‌బాస్ 8 తెలుగులోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు నిఖిల్. తెలుగులో కోయిలమ్మ, గోరింటాకు, ఊర్వశివో రాక్షసివోతో పాటు పలు సీరియల్స్‌లో లీడ్ క్యారెక్టర్స్ చేశాడు నిఖిల్.

(1 / 5)
నిఖిల్ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడు ప్రధాన పాత్రలో నటిస్తోన్న రెండు సీరియల్స్‌కు మేకర్స్ అర్థాంతరంగా ఎండ్‌కార్డ్ వేశారు.
(2 / 5)
స్టార్ మా లో టెలికాస్ట్ అవుతోన్న ఊర్వశివో రాక్షసివో సీరియల్‌కు ఇటీవలే ముగిసింది. సీరియల్ మొదలై ఏడాది కూడా కాకముందే శుభం కార్డు వేసి ఫ్యాన్స్‌కు దర్శకనిర్మాతలు షాకిచ్చారు.
(3 / 5)
నిఖిల్ హీరోగా జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న స్రవంతి సీరియల్ త్వరలోనే ముగియనుంది. నిఖిల్ పాత్రలో మరొకరితో సీరియల్‌ను రన్‌చేసే అవకాశం లేకపోవడంతోనే మేకర్స్ సీరియల్‌ను ఎండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం
(4 / 5)
నిఖిల్ బిగ్‌బాస్ హౌజ్ చీఫ్‌గా సెలెక్ట్ కావడంతో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు.
ఇతర గ్యాలరీలు