Most Haunted Places: భారత్ లో అత్యంత భయం గొలిపే ప్రదేశాలు ఇవే; మీరూ చూస్తారా..?-most haunted places in india people fear to step into these places in broad daylight too ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Most Haunted Places: భారత్ లో అత్యంత భయం గొలిపే ప్రదేశాలు ఇవే; మీరూ చూస్తారా..?

Most Haunted Places: భారత్ లో అత్యంత భయం గొలిపే ప్రదేశాలు ఇవే; మీరూ చూస్తారా..?

Published Mar 26, 2024 07:51 PM IST HT Telugu Desk
Published Mar 26, 2024 07:51 PM IST

  • Most Haunted Places: దయ్యాలు, భూతాలు లాంటివేమీ లేవని గట్టిగా నమ్మేవారు కూడా ఈ ప్రదేశాలకు వెళ్లాలంటే భయపడ్తారు. వివిధ కారణాల వల్ల వినియోగంలో లేకుండా పోయిన భవనాలు.. కాలక్రమేణా ఇలా మారుతాయి. భారత్ లోని అత్యంత భయం గొలిపే ప్రదేశాలు ఇవే..

వివిధ కారణాల వల్ల వినియోగంలో లేకుండా పోయిన భవనాలు.. కాలక్రమంలో జన సంచారం లేకపోవడం వల్ల పాడుబడ్డ భవనాలుగా మారుతాయి. మరోవైపు, ఆ భవనాలు కేంద్రంగా దయ్యాలు, భూతాల కథలు ప్రాచుర్యంలోకి వస్తాయి. దాంతో, వాటి సమీపంలోకి వెళ్లడానికి కూడా భయపడడం ప్రారంభమవుతుంది.

(1 / 6)

జీపీ బ్లాక్, మీరట్ - మీరట్ లోని జీపీ బ్లాక్ భారతదేశంలో అత్యంత భయం గొలిపే ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ దయ్యాలు ఉంటాయని స్థానిక ప్రజలు బలంగా నమ్ముతారు. రాత్రి సమయాల్లో ఈ బంగ్లాలో వింత శబ్దం వస్తుంటుందని, అది దయ్యాల చేసే శబ్దం అని నమ్ముతారు. 

(2 / 6)

(Twitter )

కుల్ధార గ్రామం, రాజస్తాన్ - రాజస్తాన్ లోని కుల్దారా అనే ఈ గ్రామంలో ఇప్పడు ఎవరూ నివసించడం లేదు. గ్రామస్తులంతా దయ్యాల భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇది రాజస్తాన్ దయ్యాల గ్రామంగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇక్కడ అడుగు పెట్టడానికి కూడా ఎవరూ సాహసించరు.

(3 / 6)

(unsplash)

అగ్రసేన్ కీ బావోలీ - ఢిల్లీలోని అగ్రసేన్ కీ బావోలీలో చాలా మందికి వింత అనుభవం ఎదురైంది, ఇక్కడ ఎవరో ఉన్నారని ప్రజలు విశ్వసిస్తుంటారు.

(4 / 6)

నేషనల్ లైబ్రరీ - కలకత్తా నేషనల్ లైబ్రరీ కూడా భారత్ లోని అత్యంత భయం గొలిపే ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. 

(5 / 6)

(twitter )

ముఖేష్ మిల్స్ - ముంబైలోని ముఖేష్ మిల్స్ ఒకప్పుడు సినిమా షూటింగ్స్ కు చాలా ఫేమస్. ఇక్కడ చాలా సినిమాల షూటింగ్స్ జరిగాయి. ఈ బంగ్లా ఎంత ఫేమసో, ఇందులో ఉన్న దయ్యాలు కూడా అంతే ఫేమస్. ఈ భవనంలోని దయ్యాల గురించి కథలు, కథలుగా చెప్పుకుంటారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు