World's largest lakes : ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సులు.. ఎండిపోతున్నాయి!
ప్రపంచంలోని అతిపెద్ద సరస్సుల్లో సగానికిపైగా ఎండిపోతున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. ఫలితంగా మనుషుల నీటి భద్రత మరింత ముప్పులో పడిందని వివరించింది.
(1 / 7)
పనామా సిటీకి 50కి.మీల దూరంలోని అల్హుజువెలాలోని ఓ సరస్సు పరిస్థితి ఇది. వేసవి కాలంలో ఇలా ఎండిపోయింది.(AFP)
(2 / 7)
ఉత్తర ఇటలీలోని వాల్ సెనాలెస్ గ్లేషియర్‌కు సమీపంలో ఉన్న కృత్రిమ వెర్నాగో లేక్ ఇది. ఇది కూడా ఎండిపోతోంది.(AP)
(4 / 7)
అమెరికా బౌల్డర్ సిటీలోని లేక్ మీడ్ నేషనల్ రిక్రీయేషన్ ఏరియాలో ఓ సరస్సు ఉండేది. అది ఎండిపోయింది. ఫలితంగా గతంలో మునిగిపోయిన ఓ పడవ బయటపడింది.(AP)
(6 / 7)
ఆస్ట్రేలియాలోని పైకెస్ క్రీక్ రిజర్వాయర్‌కు చెందిన ఓ సరస్సు పరిస్థితి ఇది. వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడి సరస్సు 2006లోనే ఎండిపోయింది.
ఇతర గ్యాలరీలు