Ginger: అల్లం ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు కూడా ఎంతో మేలు -miraculous benefits of ginger juice from better digestion to beautiful hair ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ginger: అల్లం ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు కూడా ఎంతో మేలు

Ginger: అల్లం ఆరోగ్యానికే కాదు.. జుట్టుకు కూడా ఎంతో మేలు

Jun 25, 2022, 03:58 PM IST HT Telugu Desk
Jun 25, 2022, 03:58 PM , IST

  • అల్లం మన ఆరోగ్యానికే కాదు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. అనేక సద్గుణాలతో నిండి ఉన్న అల్లంను జుట్టు సంరక్షణకు ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

మీరు జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అల్లం హెయిర్‌మాస్క్, వాటి నూనెను ఎంతగానో ఉఫయోగపడుతుంది. జుట్టుకు ఉపయోగకరంగా ఉండే అల్లంలోని 4 మూలకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం -

(1 / 6)

సిలికాన్: అల్లంలో సిలికాన్ అనే మూలకం ఉంటుంది, ఇది జుట్టును లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది వాటి పెరుగుదలను పెంచుతుంది.

(2 / 6)

మెగ్నీషియం: అల్లంలోని మెగ్నీషియం జుట్టు రాలడాన్ని నివారించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

(3 / 6)

జింక్: చుండ్రు ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతుంది. అల్లంలో ఉండే జింక్ మూలకం దానిని తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.

(4 / 6)

జింజెరోల్: జింజెరాల్ పొడి జుట్టుకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది జుట్టులో తేమను ఉంచుతుంది. పొడి జుట్టు సమస్యను దూరం చేస్తుంది.

(5 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు