Hair in Food: తినే ఆహారంలో కూడా జుట్టు కనిపిస్తోందా.. అయితే టిప్స్ పాటించండి!-hair in your food its also poisonous what to eat drink avoid ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Hair In Your Food Its Also Poisonous What To Eat, Drink & Avoid

Hair in Food: తినే ఆహారంలో కూడా జుట్టు కనిపిస్తోందా.. అయితే టిప్స్ పాటించండి!

Jun 20, 2022, 10:23 PM IST HT Telugu Desk
Jun 20, 2022, 10:23 PM , IST

  • చాలా మంది మహిళలు జుట్లు రాలే సమస్యను ఎదుర్కొంటారు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జట్టు కనిపిస్తుంటుంది. చాలా వరకు ఈ సమస్య పోషకాహర లోపం కారణంగా వస్తుంటుంది. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.   

రసాయన ఉత్పత్తులు:  షాంపూలు,, కొన్ని రసాయనాలతో కూడిన హెయిర్ అయిల్స్ వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. కాబట్టి జుట్టుపై రసాయన ఉత్పత్తులను ఉపయోగించవద్దు  అలానే చేస్తే జుట్టు రాలే సమస్యలు మరింతగా పెంచుతుంది.

(1 / 5)

పెరుగు, తేనె జుట్టును లోతుగా మాయిశ్చరైజ్ చేస్తాయి, వీటితో తయారు చేసిన మాస్క్‌ను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఫాలింగ్ సమస్య తగ్గిపోతుంది

(2 / 5)

అరటిపండులో విటమిన్-సి, ఈ పుష్కలంగా ఉంటాయి. తేనెతో కలిపి దీన్ని రాసుకుంటే జుట్టుకు చాలా మేలు జరుగుతుంది.

(3 / 5)

మయోన్నైస్: మయోనైస్ మీ జుట్టును రిపేర్ చేయడమే కాకుండా మెరిసేలా చేస్తుంది.

(4 / 5)

గుడ్డు: గుడ్లలలో ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. దీన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల చివర్లు చీలిపోయే సమస్యను తగ్గించుకోవచ్చు.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు