New Maruti Suzuki Jimny: ఆటో ఎక్స్‌పోలో నయా మారుతీ జిమ్నీ ఎంట్రీ.. ఆకర్షణీయమైన డిజైన్‍, ఫీచర్లతో.. -maruti suzuki jimny unveiled at auto expo 2023 booking open ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  New Maruti Suzuki Jimny: ఆటో ఎక్స్‌పోలో నయా మారుతీ జిమ్నీ ఎంట్రీ.. ఆకర్షణీయమైన డిజైన్‍, ఫీచర్లతో..

New Maruti Suzuki Jimny: ఆటో ఎక్స్‌పోలో నయా మారుతీ జిమ్నీ ఎంట్రీ.. ఆకర్షణీయమైన డిజైన్‍, ఫీచర్లతో..

Jan 12, 2023, 01:23 PM IST Chatakonda Krishna Prakash
Jan 12, 2023, 01:23 PM , IST

  • Maruti Suzuki Jimny 5-door version: జిమ్నీ ఎస్‍యూవీకి 5-డోర్ వెర్షన్‍ను మారుతీ సుజుకీ తీసుకొచ్చింది. ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023)లో దీన్ని ఆవిష్కరించింది. 1.5-లీటర్ ఇంజిన్‍తో ఈ ఆఫ్‍రోడ్ మోడల్ వచ్చింది. బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ నయా మారుతీ సుజుకీ జిమ్నీ 5-డోర్ వెర్షన్ డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూడండి.

5-డోర్ వెర్షన్ జిమ్నీని మారుతీ సుజుకీ ఎట్టకేలకు ఆవిష్కరించింది. ఈ ఎస్‍యూవీకి ఇది నాలుగో జనరేషన్‍గా ఉంది.

(1 / 10)

ఆల్‍గ్రిప్ ప్రో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‍తో ఈ ఆఫ్‍రోడ్ ఎస్‍యూవీ వస్తోంది. 

(2 / 10)

ఆల్‍గ్రిప్ ప్రో ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‍తో ఈ ఆఫ్‍రోడ్ ఎస్‍యూవీ వస్తోంది. 

9 ఇంచుల ఇంచుల ఇన్ఫోటైన్‍మెంట్ సిస్టమ్స్ ఈ  జమ్నీ 5-డోర్ వెర్షన్ క్యాబిన్‍లో ఉంది. స్మార్ట్ ప్లే+ సిస్టమ్‍పై ఇది రన్ అవుతుంది. 

(3 / 10)

ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, లెదర్‌తో కూడిన స్టీరింగ్ వీల్, ఆటో ఫోల్డింగ్ ఔట్‍సైడ్ రేర్ వ్యూ మిర్రర్లను టాప్ ఎండ్ వేరియంట్ కలిగి ఉంది.

(4 / 10)

1.5-లీటర్ కే15బీ ఇంజిన్‍ను మారుతీ సుజుకీ జిమ్నీ కలిగి ఉంది. 103 bhp పవర్, 134.2 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేస్తుంది. ఈ ఎస్‍యూవీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఆన్‍లైన్ ద్వారా లేకపోతే నెక్సా షోరూమ్‍లలో దీన్ని బుక్ చేసుకోవచ్చు.

(5 / 10)

హెడ్‍ల్యాంప్ వాషర్‌తో టాప్ ఎండ్ వేరియంట్ వస్తోంది.

(6 / 10)

హెడ్‍ల్యాంప్ వాషర్‌తో టాప్ ఎండ్ వేరియంట్ వస్తోంది.

మారుతీ సుజుకీ జిమ్నీ బూట్ స్పేస్ 208 లీటర్లుగా ఉంది. వెనుక సీట్లను మడిస్తే బూట్ స్పేస్ 332 లీటర్ల వరకు అందుబాటు ఉంటుంది.

(7 / 10)

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, జిమ్నీ 5-జోర్ వెర్షన్.. ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఈడీబీతో కూడిన ఏబీఎస్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ ఫంక్షన్, సైడ్ ఇంపాక్ట్ డోర్ బీమ్స్, ఐఎస్ఓఫిక్స్ మోంట్‍లను కలిగి ఉంది. 

(8 / 10)

ల్యాడ్ ఫ్రేమ్ ఛాసిస్‍ను ఈ జిమ్నీ ఎస్‍యూవీ కలిగి ఉంది. దీని డిపాచర్ యాంగిల్ 50 డిగ్రీలు, బ్రేక్ ఓవర్ యాంగిల్ 24 డిగ్రీలు, అప్రోచ్ యాంగిల్ 36 డిగ్రీలుగా ఉంది.

(9 / 10)

అయిదు సింగిల్ టోన్ కలర్, రెండు డ్యుయల్ టోన్ కలర్స్ ఆప్షన్‍లలో 5-డోర్ వెర్షన్ మారుతీ సుజుకీ జిమ్నీ అందుబాటులోకి రానుంది. సిగ్లింగ్ రెడ్, గ్రనైట్ గ్రే, నెక్సా బ్లూ, బ్లరిష్ బ్లాక్, పీర్ అర్కిటిక్ వైట్.. సింగిల్ కలర్ ఆప్షన్లుగా ఉన్నాయి. బ్లరిష్ బ్లాక్‍ రూఫ్‍తో సిజ్లింగ్ రెడ్, బ్లరిష్ బ్లాక్ రూఫ్‍తో కెనెటిక్ ఎల్లో.. డ్యుయల్ టోన్ ఆప్షన్లుగా వస్తున్నాయి. 

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు