(1 / 5)
రాజాసాబ్ యూనిట్ సభ్యులతో కలిసి మాళవికా మోహనన్ బర్త్‌డే కేక్ కట్ చేసింది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ మారుతి పాల్గొన్నాడు.
(2 / 5)
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మాళవికా మోహనన్. తెలుగులో మహేష్‌బాబు మహర్షి సినిమాకు కేయు మోహనన్ కెమెరామెన్‌గా పనిచేశాడు.
(3 / 5)
మలయాళంలో మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, తమిళంలో రజనీకాంత్, విజయ్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేసింది.
(4 / 5)
విక్రమ్ హీరోగా నటించిన తాంగలాన్‌లో మాళవికా మోహనన్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
(5 / 5)
రాజాసాబ్‌లో మాళవికా మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు