Malavika Mohanan: హాట్ లుక్ లో మాళవికా మోహనన్...-malavika mohanan looks hot in silver color mini dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malavika Mohanan: హాట్ లుక్ లో మాళవికా మోహనన్...

Malavika Mohanan: హాట్ లుక్ లో మాళవికా మోహనన్...

Jul 02, 2022, 01:54 PM IST HT Telugu Desk
Jul 02, 2022, 01:54 PM , IST

ఇప్పటివరకు మాళవికా మోహనన్ చేసింది పది సినిమాలే. కానీ బాలీవుడ్ తో పాటు దక్షిణాది లో చక్కటి పాపులారిటీని సొంతం చేసుకున్నది ఈ సొగసరి. తమిళంలో రజనీకాంత్ పేట, విజయ్ మాస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. 

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోషూట్ లతో అభిమానుల్ని తరచుగా అలరిస్తుంటుంది మాళవికా మోహనన్. 

(1 / 6)

సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోషూట్ లతో అభిమానుల్ని తరచుగా అలరిస్తుంటుంది మాళవికా మోహనన్. (instagram)

తాజాగా సిల్వర్ కలర్ షార్ట్ టాప్  హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మాళవికా. 

(2 / 6)

తాజాగా సిల్వర్ కలర్ షార్ట్ టాప్  హాట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మాళవికా. (instagram)

ఈ ఫొటోల్లో దేవకన్యలా మాళవికామోహనన్ మెరిసిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

(3 / 6)

ఈ ఫొటోల్లో దేవకన్యలా మాళవికామోహనన్ మెరిసిపోతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (instagram)

 బాలీవుడ్ లో యుద్రా అనే సినిమాలో నటిస్తోంది. 

(4 / 6)

 బాలీవుడ్ లో యుద్రా అనే సినిమాలో నటిస్తోంది. (instagram)

ప్రభాస్ సినిమాతో మాళవికా మోహనన్ టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

(5 / 6)

ప్రభాస్ సినిమాతో మాళవికా మోహనన్ టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (instagram)

మాళవికా మోహనన్ తండ్రి కెయు మోహనన్ పలు బాలీవుడ్, దక్షిణాది సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు. 

(6 / 6)

మాళవికా మోహనన్ తండ్రి కెయు మోహనన్ పలు బాలీవుడ్, దక్షిణాది సినిమాలకు కెమెరామెన్ గా పనిచేశారు. (instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు