Malaika Arora: మేకప్ లేకుండా హాట్ బ్యూటి మలైకా అరోరా.. 50 ఏళ్లలోనూ ఏమాత్రం తగ్గని ఫిట్‌నెస్-malaika arora latest pics without makeup outside of gym in casual wear ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Malaika Arora: మేకప్ లేకుండా హాట్ బ్యూటి మలైకా అరోరా.. 50 ఏళ్లలోనూ ఏమాత్రం తగ్గని ఫిట్‌నెస్

Malaika Arora: మేకప్ లేకుండా హాట్ బ్యూటి మలైకా అరోరా.. 50 ఏళ్లలోనూ ఏమాత్రం తగ్గని ఫిట్‌నెస్

Apr 15, 2024, 01:38 PM IST Sanjiv Kumar
Apr 15, 2024, 01:38 PM , IST

Malaika Arora Latest Pics: బాలీవుడ్ హాట్ బ్యూటి మలైకా అరోరా తన గ్లామర్‌తో మరోసారి సోషల్ మీడియాలో హైలెట్ అయింది. జిమ్ బయట మేకప్ లేకుండా క్యాజువల్ వేర్‌లో తన ఫిట్ అందాలను కెమెరాలతో క్లిక్‌మనిపించారు ఫొటోగ్రాఫర్స్. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఫ్యాషన్‌ స్టార్ మలైకా అరోరాను ఫొటోగ్రాఫర్స్ తమ కెమెరాలో ఈ స్టైల్‌లో బంధించారు, ఈ సమయంలో మలైకా క్యాజువల్ ఔటింగ్ జిమ్ లుక్ ఇలా దర్శనం ఇచ్చింది. ఫోటోలలో మలైకా చాలా సింపుల్ హుందాగా కనిపించింది. 

(1 / 7)

ఈ ఫొటోల్మలో లైకా అరోరా మేకప్ లేకుండా కనిపించింది. ఆమె ఛాయాచిత్రకారులు వైపు చేయి ఊపుతూ వెళ్లిపోయింది.  

(2 / 7)

మలైకా అరోరా లుక్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆమె గ్రే కలర్ టాప్ అండ్ లెగ్గింగ్స్‌లో చాలా కూల్‌గా కనిపిస్తోంది. ఇందులో ఆమె ఫిట్ నెస్ క్లియర్ గా కనిపిస్తోంది.  

(3 / 7)

మలైకా అరోరా తన లుక్‌ను బ్యాగ్, షేడ్స్ అండ్ స్లిప్పర్స్‌తో యాక్సెస్ చేసింది. క్యాజువల్ లుక్ లో కూడా మలైకా గ్లామర్ గా కనిపించింది. మేకప్ లేకుండా ఉన్న మలైకా ఫొటోలు హైలెట్ అవుతున్నాయి.  

(4 / 7)

మలైకా అరోరా తన హెయిర్‌ను లోయర్ బన్‌లో కట్టుకుంది. అది ఆమెకు బాగా సెట్ అయింది. బ్లాక్ కలర్ షెడ్స్ తో అట్రాక్ట్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటి మలైకా అరోరా. 

(5 / 7)

మలైకా అరోరా ఫిట్‌నెస్ ఫ్రీక్ అని అందరికి తెలిసిందే. ఆమె వర్కవుట్ చేయడాన్ని ఎప్పుడు మిస్ చేయదు. అందుకే 50 ఏళ్ల వయసులో కూడా చాలా హాట్ గా ఫిట్ నెస్ తో అట్రాక్ట్ చేస్తోంది మలైకా.  

(6 / 7)

బాలీవుడ్ బ్యూటి మలైకా అరోరా యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తొందన్న విషయం తెలిసిందే. ఇక మలైకా తెలుగులో పలు ఐటమ్ సాంగ్స్‌లో కూడా నటించి అలరించింది. (అన్ని ఫోటోలు @వరీందర్ చావ్లా) 

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు