మూడు వారాల పాటు ఈ రాశుల వారికి అదృష్టం.. ఆర్థిక వృద్ధి, పురోగతి!-lucky zodiac signs to get financial benefits and happiness due to budh astha retrogade ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మూడు వారాల పాటు ఈ రాశుల వారికి అదృష్టం.. ఆర్థిక వృద్ధి, పురోగతి!

మూడు వారాల పాటు ఈ రాశుల వారికి అదృష్టం.. ఆర్థిక వృద్ధి, పురోగతి!

Aug 03, 2024, 05:52 PM IST Chatakonda Krishna Prakash
Aug 03, 2024, 05:42 PM , IST

బుధుడు తిరోగమన దిశలో సంచరించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి కలిసి రానుంది. ఈ కాలంలో వీరికి ఎక్కువగా అదృష్టం కలిసి రానుంది.

వైదిక జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడి సంచారం వల్ల రాశులపై ప్రభావం పడుతుంది. అందుకే బుధుడి సంచారం చాలా ముఖ్యంగా ఉంటుంది. సింహ రాశిలో తిరోమన దిశలో ప్రయాణించేందుకు బుధుడు సిద్ధమయ్యాడు.

(1 / 5)

దృక్ పంచాగం ప్రకారం, నేటి రాత్రి నుంచి బుధుడు తిరోగమన దిశలో సంచరిస్తూ అస్తమించనున్నాడు. ఆగస్టు 28వ వరకు ఈ దశ ఉండనుంది. దీంతో రానున్న సుమారు మూడు వారాలకుపైగా కొన్ని రాశులకు ఎక్కువగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవంటే..

(2 / 5)

మిథునం: మిథున రాశి వారికి ఈ కాలంలో కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తిలో పురోగతి దక్కుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సత్ఫలితాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. ప్రయాణాలు మీకు సంతోషాన్ని ఇస్తాయి. 

(3 / 5)

సింహం: బుధుడి తిరోగమనం వల్ల సింహ రాశికి వారికి మేలు జరుగుతుంది. వీరికి ఈ కాలంలో సంపద, ఆరోగ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి. అన్ని విషయాల్లో సంతృప్తి దక్కుతుంది. వ్యాపారంలో లాభాలు దక్కే అవకాశాలు ఎక్కువ. కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. జీవిత భాగస్వామితో బంధం మరింత మెరుగవుతుంది. 

(4 / 5)

కుంభం: ఈ కాలంలో కుంభ రాశి వారికి కలిసి రానుంది. వీరి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారాల్లో దీర్ఘకాలిక సమస్యలు తొలగి.. లాభాలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో శత్రువులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ఫలితాల కోసం సంబంధిత నిపుణుడిని సంప్రదించాలి).

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు