living in hell: మీ ప్రవర్తన ఇలా ఉందంటే, మీ భాగస్వామితో బంధంపై విరక్తి చెందారని అర్థం!
- Toxic Relationships: మీరు ప్రతీ విషయంలో రాజీపడుతున్నారు, అన్నింటినీ ఇతరులకు త్యాగం చేస్తున్నారు, మిమ్మలి మీరు విస్మరించుకుంటున్నారు అంటే కారణాలు బలంగానే ఉండవచ్చు.
- Toxic Relationships: మీరు ప్రతీ విషయంలో రాజీపడుతున్నారు, అన్నింటినీ ఇతరులకు త్యాగం చేస్తున్నారు, మిమ్మలి మీరు విస్మరించుకుంటున్నారు అంటే కారణాలు బలంగానే ఉండవచ్చు.
(1 / 7)
మనల్ని మనమే విలువలేని వారిగా భావించనప్పుడు, మన స్వంత ప్రయోజనాల కోసం కూడా మనం ఆసక్తి చూపడంలేదంటే, మీరు మీ సంబంధాలపై విరక్తి చెందినపుడే జరుగుతుందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఇంకా కొన్ని సంకేతాలు ఎలా ఉంటాయో చూడండి..(Unsplash)
(2 / 7)
వాగ్దానాలు ఎన్నో చేస్తారు కానీ వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించరు, ఎందుకంటే మీకు అనవసరంగా భావిస్తారు. (Unsplash)
(3 / 7)
విషయాలు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు కూడా మీకు కోపం రాదు, మౌనంగా ఉంటాము, ప్రతిదీ సహిస్తాము. ఎందుకంటే మీరు ఇదివరకే చాలా చూసేశారు. (Unsplash)
(4 / 7)
మీకు ఇష్టం లేని సంబంధాలను కష్టంగా కొనసాగిస్తూ మానసికంగా కుంగిపోతారు, మీకు మీరే హాని తలపెట్టుకుంటారు. (Unsplash)
(5 / 7)
ప్రశాంతమైన జీవనం కొనసాగించాలంటే వ్యక్తిగతంగా ఎవరి హద్దుల్లో వారు ఉండటం ముఖ్యం. కానీ, ఆ హద్దుల్లో ఇమడలేక సతమతమవుతారు. (Unsplash)
(6 / 7)
వ్యవహారాలు మీకు నచ్చకపోయినా, మీరు విబేధించేలా ఉన్నా, సరే ఏదైనా కానీ అనేలా ఉంటారు. .(Unsplash)
ఇతర గ్యాలరీలు