AP TS Weather Updates : మండుతున్న వేసవిలో తెలంగాణకు IMD చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు..!
- AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
ఏపీ, తెలంగాణలో భానుడి ప్రతాపం పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ మాసంలోనే ఏకంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.(unsplash.com)
(2 / 6)
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వడగాలులు కూడా వీస్తున్నాయి. ఇప్పటికే వాతావరణశాఖ… ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. (unsplash.com)
(3 / 6)
ఓవైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో… ఐఎండీ చల్లని కబురు తీసుకొచ్చింది. తెలంగాణకు వర్ష సూచన ఉందని పేర్కొంది.(unsplash.com)
(4 / 6)
ఏప్రిల్ 6వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతవరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఏప్రిల్ 7, 8వ తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.(unsplash.com)
(5 / 6)
ఏప్రిల్ 9వ తేదీ ఉదయం వరకు ఈ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.(unsplash.com)
ఇతర గ్యాలరీలు