Ananya Panday Rose Day| రోజ్ డే రోజున రోజ్.. రోజ్.. రోజాపువ్వులా మెరిసిన అనన్య -on rose day ananya panday s stunning looks in red cutout mini skirt will steal your breath away ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  On Rose Day Ananya Panday's Stunning Looks In Red Cutout Mini Skirt Will Steal Your Breath Away

Ananya Panday Rose Day| రోజ్ డే రోజున రోజ్.. రోజ్.. రోజాపువ్వులా మెరిసిన అనన్య

Feb 07, 2022, 10:14 PM IST HT Telugu Desk
Feb 07, 2022, 10:14 PM , IST

  • Rose Day 2022 | వాలైంటైన్స్ వీక్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 14న జరుపుకునే ప్రేమికుల రోజుకు వారం రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 7 నుంచే ప్రేమికుల వారంగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈరోజు నుంచి ఒక్కో రోజును ఒక్కో పేరుతో పిలుస్తారు. మొదటి రోజును 'రోజ్ డే'గా పిలుస్తారు. 

 'లైగర్' బ్యూటీ అనన్య పాండే ఈ ప్రేమికుల వారాన్ని తన కొత్త మూవీ ప్రమోషన్ కోసం ఫుల్లుగా వాడేసుకుంటోంది. Rose Day రోజున ఎర్రని రోజా పువ్వులా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు పోజులిచ్చి ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతుంది.

(1 / 7)

 'లైగర్' బ్యూటీ అనన్య పాండే ఈ ప్రేమికుల వారాన్ని తన కొత్త మూవీ ప్రమోషన్ కోసం ఫుల్లుగా వాడేసుకుంటోంది. Rose Day రోజున ఎర్రని రోజా పువ్వులా రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటోలకు పోజులిచ్చి ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొడుతుంది.(Instagram/@ananyapanday)

తాను నటించిన హిందీ చిత్రం 'గెహ్రాయాన్' (Gehraiyaan) సినిమా కోసం అనన్య పాండే ప్రమోషన్ చేస్తోంది.

(2 / 7)

తాను నటించిన హిందీ చిత్రం 'గెహ్రాయాన్' (Gehraiyaan) సినిమా కోసం అనన్య పాండే ప్రమోషన్ చేస్తోంది.(Instagram/@ananyapanday)

అమెజాన్ ప్రైమ్' లో ఫిబ్రవరి 11న Gehraiyaan  విడుదల కానుంది. ఇందులో అనన్య పాండేతో పాటు స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ నటించింది.

(3 / 7)

అమెజాన్ ప్రైమ్' లో ఫిబ్రవరి 11న Gehraiyaan  విడుదల కానుంది. ఇందులో అనన్య పాండేతో పాటు స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ నటించింది.(Instagram/@ananyapanday)

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది.

(4 / 7)

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది.(Instagram/@ananyapanday)

ఈ ఏడాది ఆగష్టు 25న లైగర్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది.

(5 / 7)

ఈ ఏడాది ఆగష్టు 25న లైగర్ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది.(Instagram/@ananyapanday)

ఇప్పుట్నించే టాలీవుడ్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తన ఎర్రని అందాలతో కుర్రకారును ఊరిస్తోంది.

(6 / 7)

ఇప్పుట్నించే టాలీవుడ్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తన ఎర్రని అందాలతో కుర్రకారును ఊరిస్తోంది.(Instagram/@ananyapanday)

సంబంధిత కథనం

హిందూ మతంలో హనుమంతుడి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక, హనుమాన్ జయంతి రోజున ఆయనను తప్పకుండా పూజించాలి. ఏడాదిలో హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు. ఈ ఏడాది తొలి హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణిమ అయిన ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం వచ్చింది. వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు