తెలుగు న్యూస్ / ఫోటో /
Nora Fatehi | రాయల్ స్ప్రింగ్-సమ్మర్ లుక్‌లో నోరా ఫతేహి
- నోరా ఫతేహి ఎప్పుడూ తన విలాసవంతమైన డిజైనర్ లుక్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. డ్యాన్స్ దీవానే జూనియర్ షో కోసం.. ఆమె స్టైలిష్ ఔట్ ఫిట్లను ఎంచుకుంటుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లో ఆకట్టుకుంది.
- నోరా ఫతేహి ఎప్పుడూ తన విలాసవంతమైన డిజైనర్ లుక్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. డ్యాన్స్ దీవానే జూనియర్ షో కోసం.. ఆమె స్టైలిష్ ఔట్ ఫిట్లను ఎంచుకుంటుంది. తాజాగా సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లో ఆకట్టుకుంది.
(1 / 8)
ప్రస్తుతం డ్యాన్స్ దీవానే జూనియర్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న నోరా ఫతేహి.. తాజాగా నలుపు రంగు మీద వచ్చిన పూల కూర్పుతో వచ్చిన దుస్తులను ధరించింది.(Instagram/@norafatehi)
(2 / 8)
నోరా ఫతేహి ఈ డ్రీమ్ ఫ్లెర్డ్ డ్రెస్‌లో యువరాణిని తలపించింది. పూలతో ప్రింట్ చేసిన డ్రెస్.. నడుము వద్ద బెల్ట్, తొడల వరకు చీలికను కలిగి ఉంది.(Instagram/@norafatehi)
(3 / 8)
వేసవి 2022 కోసం జార్జెస్ హోబెయికా ఆర్కిడీ నుంచి ఈ సమ్మర్ స్పెషల్ ఔట్‌ఫిట్‌ను ఎంచుకుంది. (Instagram/@norafatehi)
(4 / 8)
ఫాన్సీ రెడ్ కార్పెట్ గౌన్ల నుంచి.. సాంప్రదాయ వస్త్రధారణ వరకు, నోరా ఫతేహి తన రూపాన్ని తీర్చిదిద్దుకుంటుంది. ఇటీవల కెనడియన్ బ్యూటీ మెరిసే కో-ఆర్డ్ సెట్లో ఫోజులిచ్చింది.(Instagram/@manekaharisinghani)
(5 / 8)
ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఏస్ డ్యాన్సర్ బ్లూ బాడీ-హగ్గింగ్ డ్రెస్‌లో సొగసైన పోజులు ఇస్తూ నోరా ఫోటోలు దిగింది. (Instagram/@manekaharisinghani)
(6 / 8)
డాన్స్ దీవానే జూనియర్ షోకి సంబంధించిన ఓ ఎపిసోడ్లో.. అందమైన నల్లని ఫ్లోర్-స్వీపింగ్ స్ట్రాప్‌లెస్ గౌనును నోరా ధరించింది.(Instagram/@norafatehi)
(7 / 8)
నోరా ఫతేహి డ్యాన్స్ దీవానే జూనియర్ ఈవెంట్ లాంచ్‌కి.. డిజైనర్స్ గౌరీ & నైనికాచే రూపొందించిన పింక్ వన్ షోల్డర్ ఆర్గాన్జా డ్రెస్‌ను ధరించింది.(Instagram/@norafatehi)
ఇతర గ్యాలరీలు