తెలుగు న్యూస్ / ఫోటో /
Holi 2022: బలమ్ పిచికారీ.. జో తూనే ముజే మారి అంటున్న యువత
- రంగుల పండుగ హోలీ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. అసలు పండుగ రేపే అయినా పిల్లలు ఇప్పటికే.. హోలీని జరుపుకుంటున్నారు. హోలీక దహన్‌లో భాగంగా కూడా వేడుకలు నిర్విహిస్తున్నారు. రంగుల పండుగకు దేశం ఎలా సిద్ధమైందో ఇప్పుడు చూద్దాం.

(1 / 8)
శీతాకాలం ముగింపునకు గుర్తుగా.. వసంత పంట కాలం ఆగమనాన్ని సూచిస్తూ హోలీని జరుపుకుంటారు. ఈ పండుగను అన్ని వయసుల వారు ఎంతో వైభవంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. (ANI)
(2 / 8)
బాలీవుడ్ నటి ఆకాంక్ష సింగ్.. రన్ వే 34 చిత్రం ప్రమోషన్లో భాగంగా.. ముంబైలో హోలీ వేడుకల్లో పాల్గొంది. (AFP)
(3 / 8)
భారతీయ జనతా పార్టీ (బిజెపి) యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య న్యూదిల్లీలోని తన నివాసంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.(ANI)
(6 / 8)
అలహాబాద్‌లోని మోతీ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో వైద్య విద్యార్థులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. (AFP)
(7 / 8)
ముంబైలోని ఓ పాఠశాలలో హోలీ వేడుకల సందర్భంగా వికలాంగ పిల్లలు ఒకరినొకరు రంగులు పూసుకుని ఆడి పాడారు. (REUTERS)
ఇతర గ్యాలరీలు