(1 / 5)
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ట్రెడిషనల్ దుస్తుల్లో మరింత గ్లామరస్‍గా కనిపిస్తుంటారు. ముఖ్యంగా చీరలో ఆమె అందం మరింత ధగధగలాడుతుంది. తాజాగా నలుపు రంగు శారీలో ఈ బ్యూటీ అదుర్స్ అనిపించారు.
(2 / 5)
బ్లాక్ కలర్ శారీ ధరించి తళతళ మెరిశారు కృతి శెట్టి. అట్రాక్టివ్ పోజులతో, సూపర్ ఎక్స్‌ప్రెషన్లతో అదరగొట్టారు.
(3 / 5)
గోల్డెన్ కలర్ బార్డర్ ఉన్న ఈ నలుపు రంగు చీరలో మరితం అందంతో ఆకర్షించారు కృతి శెట్టి. క్యూట్ చూపులతో మైమరిపించారు.
(4 / 5)
చీరలో అందాల మెరుపులు మెరిపించిన ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు కృతి శెట్టి. దేశీ దివా మోడ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఫెస్టివల్ సీజన్‍లో చీరలో ట్రెడిషనల్ లుక్‍తో అదరగొట్టారు.
(5 / 5)
తన తొలి తెలుగు మూవీ ఉప్పెనతోనే బేబమ్మగా ఫుల్ పాపులర్ అయ్యారు కృతి. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేసిన ఆ రేంజ్ హిట్ దక్కలేదు. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నారు కృతి.
ఇతర గ్యాలరీలు