Skipping benefits: వర్షంతో మీ వాకింగ్‌కు అంతరాయమా? ఇంట్లోనే స్కిప్పింగ్ చేస్తే రెట్టింపు లాభాలు..-know what are the benefits of doing skipping in monsoon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Skipping Benefits: వర్షంతో మీ వాకింగ్‌కు అంతరాయమా? ఇంట్లోనే స్కిప్పింగ్ చేస్తే రెట్టింపు లాభాలు..

Skipping benefits: వర్షంతో మీ వాకింగ్‌కు అంతరాయమా? ఇంట్లోనే స్కిప్పింగ్ చేస్తే రెట్టింపు లాభాలు..

Published Jun 29, 2024 10:45 AM IST Koutik Pranaya Sree
Published Jun 29, 2024 10:45 AM IST

Skipping benefits: ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మనం పొందగలిగే లాభాలు ఏంటో చూడండి.

చిన్నతనంలో తాడాటకుండే ట్రెండ్ వేరు. అమ్మాయిలకు ఈ ఆటలో పోటీలుండేవి. అయితే పిల్లలు మాత్రమే కాదు.. పెద్ద వాళ్లు స్కిప్పింగ్ చేయడం వల్ల అనేక సమస్యలు తగ్గిపోతాయి. ఇది ప్రతిరోజూ సాధన చేస్తే మీ శరీరం నుండి ఈ 6 సమస్యలను తొలగిస్తుంది.

(1 / 7)

చిన్నతనంలో తాడాటకుండే ట్రెండ్ వేరు. అమ్మాయిలకు ఈ ఆటలో పోటీలుండేవి. అయితే పిల్లలు మాత్రమే కాదు.. పెద్ద వాళ్లు స్కిప్పింగ్ చేయడం వల్ల అనేక సమస్యలు తగ్గిపోతాయి. 

ఇది ప్రతిరోజూ సాధన చేస్తే మీ శరీరం నుండి ఈ 6 సమస్యలను తొలగిస్తుంది.

రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట వేగంతో స్కిప్పింగ్ చేస్తుంటే,  హృదయ స్పందన వేగంగా ఉంటుంది, కాబట్టి మీరు ప్రత్యేకంగా కార్డియోవాస్కులర్  వ్యాయామాలు చేయవలసిన అవసరం లేదు.

(2 / 7)

రన్నింగ్ కంటే స్కిప్పింగ్ ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. 1 గంట స్కిప్పింగ్ చేస్తే మీ శరీరం నుండి 1300 కేలరీలను బర్న్ చేస్తుంది, కాబట్టి మీ శరీరం నుండి అదనపు కొవ్వు చాలా సులభంగా తగ్గుతుంది.

(3 / 7)

అధిక వేడి లేదా వర్షాకాలంలో బయటకు వెళ్లడం సాధ్యం కాదు. మీరు ఇంటి బయట నడవటం లేదా వ్యాయామాలు చేయడం కుదరకపోతే ఇంట్లోనే స్కిప్పింగ్ చేయొచ్చు. మీరు మీ ఫిట్నెస్ దినచర్యను ఇంట్లో కొనసాగించవచ్చు.  

(4 / 7)

స్కిప్పింగ్ చేయడం వల్ల మీ చేతులు మరియు కాళ్ళు కలిసి వేగంగా ఊపడం అలవాటు అవుతుంది. ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం మీ శరీరం  సమతుల్యతను కాపాడుతుంది.

(5 / 7)

ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మీ చేయి, కాలు కండరాలు బలపడతాయి. మీరు స్కిప్పింగ్ చేయడానికి దూకిన ప్రతి సారీ.. మీ చేతులు, కాళ్ళు కలిసి పనిచేస్తాయి.  

(6 / 7)

ఎముకలను బలోపేతం చేస్తుంది: ప్రతిరోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల మీ కీళ్ల ఎముకలు బలపడతాయి. మీరు ఎటువంటి కీళ్ల నొప్పులనైనా తగ్గించుకోవచ్చు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు