Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!-know how to let go here are a few things to unlearn for a healthy life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

Letting Go: ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే.. వీటిని వదులుకోవాలి!

Published Jul 14, 2023 08:44 PM IST Manda Vikas
Published Jul 14, 2023 08:44 PM IST

  • how to let go: జీవితం అనేది ఎవరికైనా ఒక్కటే ఉంటుంది. ఈ ఉన్న ఒక్క జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే మీరు కొన్నింటిని వదులుకోవాలి, అవేంటంటే...

ఆనందమైన జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు మనం జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి, అలాగే కొన్నింటిని వదిలేసుకోవడం కూడా అవసరం. ఆరోగ్యకరమైన, సమతుల్య జీవితం కోసం థెరపిస్ట్ అల్లిసన్ కెల్లమ్ వేటిని వదిలేయమన్నారో చూడండి. 

(1 / 7)

(Unsplash)

మన అవసరాలు తెలుసుకోవడం మనకు మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మన స్వంత అవసరాలను ఎప్పుడూ విస్మరించకూడదు. కాబట్టి ఆ ధోరణిని వదిలేసుకోవాలి. 

(2 / 7)

మనందరి ప్రవర్తనలో విషపూరితమైన నమూనాలు ఉంటాయి. వాటిని వదులుకున్నప్పుడే ఆరోగ్యకరమైన జీవితానికి మార్గం దొరుకుతుంది. 

(3 / 7)

ప్రతికూల ఆలోచనలు మనల్ని మానసికంగా, శారీరకంగా ప్రభావితం చేస్తాయి. అవి మన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి ప్రతికూల ఆలోచనలను, ప్రతికూల భావోద్వేగాలను వీలైనంత త్వరగా వదిలివేయాలి. 

(4 / 7)

ఎల్లప్పుడూ సహాయం కోసం చూడడం ఎప్పటికీ ఒకరిపై ఆధారపడటం లాంటిది, ఆ భావనను వదులుకోవాలి. 

(5 / 7)

జీవితంలో మార్పు అనేది నెమ్మదిగా, స్థిరంగా జరిగే. మనం మారలేమని నమ్మడం, నటించడం మానేయాలి. 

(6 / 7)

మీ జీవితంలో ఇలాంటి ప్రతికూల అంశాలు వదిలేస్తే, మీ జీవితం సానుకూలంగా మారుతుంది.  

(7 / 7)

ఇతర గ్యాలరీలు