తెలుగు న్యూస్ / ఫోటో /
visa-free travel to Kenya: ఇక కెన్యా కు కూడా వీసా ఫ్రీ ట్రావెల్; ఇవి కెన్యాలో చూసి తీరాల్సిన ప్రదేశాలు..
- visa-free travel to Kenya: ఆఫ్రికా దేశం కెన్యాకు జనవరి 2024 నుంచి వీసా అవసరం లేకుండానే వెళ్లవచ్చు. కెన్యాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
- visa-free travel to Kenya: ఆఫ్రికా దేశం కెన్యాకు జనవరి 2024 నుంచి వీసా అవసరం లేకుండానే వెళ్లవచ్చు. కెన్యాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
(1 / 6)
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ఇప్పుడు 57 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను పొందుతున్నారు, తాజాగా ఆ జాబితాలోకి కెన్యా చేరింది. వీసా-రహిత ప్రయాణం, వీసా-ఆన్-అరైవల్, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA)తో ఈ దేశాలకు వెళ్లవచ్చు.(Unsplash)
(2 / 6)
నైవాషా సరస్సు: గ్రేట్ రిఫ్ట్ వ్యాలీలో అందమైన ఈ నైవాషా సరస్సు ఉంటుంది, కెన్యా రాజధాని నైరోబీకి దగ్గరలోనే ఇది ఉంటుంది, అద్భుతమైన వన్యప్రాణులు, అసాధారణమైన ప్రకృతి అందాల మధ్య పడవ ప్రయాణం కూడా చేయవచ్చు.(Unsplash)
(3 / 6)
Amboseli National Park: ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం నేపథ్యంలో ఈ అంబోసెలి నేషనల్ పార్క్ ఉంది. ఇది భారీ ఏనుగుల మందలకు ప్రసిద్ధి. ఇక్కడ కెన్యా లోని ముఖ్యమైన వన్యప్రాణులను చూడవచ్చు, అంతేకాదు, ఇక్కడ 400 రకాల పక్షులు ఉన్నాయి.(Unsplash)
(4 / 6)
Great Rift Valley: గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ కూడా కెన్యాలోని మరొక ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రదేశం, ఇది విస్తారమైన వన్యప్రాణులకు స్వర్గధామంగా ఉంది. ఇక్కడ ఉన్న అద్భుతమైన సరస్సులు మీ చూపు తిప్పుకోనివ్వవు.(Unsplash)
(5 / 6)
. Mount Kenya: For adventure enthusiasts, a trek awaits at Africa's second-highest peak and UNESCO World Heritage Site, offering various trails catering to different skill levels. (Unsplash)
ఇతర గ్యాలరీలు