(1 / 5)
బుధవారం మల్టీకలర్ డ్రెస్‌లో ట్రెండీగా దర్శనమిచ్చింది కీర్తిసురేష్. రెయిన్‌బో కలర్స్‌తో డిజైన్స్ చేసిన డ్రెస్‌లో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
(2 / 5)
ప్రస్తుతం నాని సరసన దసరా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కీర్తిసురేష్. ఇందులో వెన్నెల అనే క్యారెక్టర్ చేస్తోంది.
(3 / 5)
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా కనిపించబోతున్నది కీర్తిసురేష్.
(4 / 5)
తమిళంలో రివాల్వర్ రాణి పేరుతో యాక్షన్ సినిమా చేస్తోంది కీర్తిసురేష్.
(5 / 5)
ప్రస్తుతం తమిళంలో నాలుగు, తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది కీర్తిసురేష్.
ఇతర గ్యాలరీలు