తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh Photoshoot: ట్రెడిషనల్ లుక్‌లో కీర్తిసురేష్ అందాల మెరుపులు
Keerthy Suresh Photoshoot: కరుణానిధి శత జయంతి ఉత్సవాలకు ట్రెడిషనల్ లుక్‌లో హాజరైంది కీర్తిసురేష్. బ్రూ కలర్ శారీలో ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
(1 / 5)
దసరా సినిమాతో గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నది కీర్తిసురేష్. ఈ సినిమా రిలీజై దాదాపు ఏడాది అవుతోన్న సోలో హీరోయిన్గా తెలుగులో మరో మూవీకి కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కీర్తిసురేష్
(2 / 5)
చిరంజీవితో కలిసి నటించిన భోళా శంకర్ మూవీ కీర్తిసురేష్‌కు నిరాశనే మిగిల్చింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటించింది.
(3 / 5)
తెలుగులో కొత్త సినిమాలపై సంతకం చేయని కీర్తిసురేష్ తమిళంలో మాత్రం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సైరన్, రఘుతాత, రివాల్వర్ రీటా తో పాటు మరో సినిమా చేస్తోంది.
(4 / 5)
వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కీర్తిసురేష్. అక్క పేరుతో హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇందులో కీర్తిసురేష్‌తో పాటు రాధికా ఆప్టే మరో కీలక పాత్ర పోషిస్తోంది
ఇతర గ్యాలరీలు