Katrina Kaif in Pink Saree : సాంప్రదాయానికి సరికొత్త ట్రెండ్ టచ్ ఇచ్చిన కత్రినా-katrina kaif gives cool girl vibes in pink saree paired with shirt and sneakers ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Katrina Kaif In Pink Saree : సాంప్రదాయానికి సరికొత్త ట్రెండ్ టచ్ ఇచ్చిన కత్రినా

Katrina Kaif in Pink Saree : సాంప్రదాయానికి సరికొత్త ట్రెండ్ టచ్ ఇచ్చిన కత్రినా

Nov 01, 2022, 01:36 PM IST Geddam Vijaya Madhuri
Nov 01, 2022, 01:36 PM , IST

  • Katrina Kaif in Pink Saree : కత్రినా కైఫ్ తన రాబోయే చిత్రం ఫోన్ భూత్‌ ప్రమోషన్లతో బిజీగా ఉంది. వీటిలో భాగంగా ఆమె ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తుంది. అయితే చీర కట్టుకోవడంలో గొప్ప ఏమిటి అనుకుంటున్నారా? అదేమిటంటే ఆమె చీర కట్టుకోవడమే కాదు.. సరికొత్త ట్రెండ్ కూడా సెట్ చేస్తుంది. 

కత్రినా కైఫ్ ప్రస్తుతం నవంబర్ 4న విడుదల కానున్న ఫోన్ భూత్ చిత్ర ప్రమోషన్‌లలో బిజీగా ఉంది. వీటిలో భాగంగా ఆమె ధరిస్తున్న ఔట్​ఫిట్​లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా చీరలో ప్రమోషన్లలో పాల్గొన్న ఈ భామ.. తనదైన ట్విస్ట్​తో మరోసారి ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంది.

(1 / 7)

కత్రినా కైఫ్ ప్రస్తుతం నవంబర్ 4న విడుదల కానున్న ఫోన్ భూత్ చిత్ర ప్రమోషన్‌లలో బిజీగా ఉంది. వీటిలో భాగంగా ఆమె ధరిస్తున్న ఔట్​ఫిట్​లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా చీరలో ప్రమోషన్లలో పాల్గొన్న ఈ భామ.. తనదైన ట్విస్ట్​తో మరోసారి ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంది.(Instagram/@katrinakaif)

కత్రినా కైఫ్ ఇటీవల సాంప్రదాయ పింక్ టస్సార్ సిల్క్ చీరను ధరించి.. దానిని ప్రింటెడ్ స్నీకర్స్, షర్టుతో జత చేసింది.

(2 / 7)

కత్రినా కైఫ్ ఇటీవల సాంప్రదాయ పింక్ టస్సార్ సిల్క్ చీరను ధరించి.. దానిని ప్రింటెడ్ స్నీకర్స్, షర్టుతో జత చేసింది. (Instagram/@katrinakaif)

కత్రినా కైఫ్ ఈ చీరలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ.. సరికొత్త ఫ్యాషన్​కు తెరలేపింది.

(3 / 7)

కత్రినా కైఫ్ ఈ చీరలో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ.. సరికొత్త ఫ్యాషన్​కు తెరలేపింది. (Instagram/@katrinakaif)

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వరుస చిత్రాలను షేర్ చేస్తూ.. కత్రినా కైఫ్ తన పోస్ట్‌కి, "Ragini’ s day out #phonebhoot." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

(4 / 7)

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో వరుస చిత్రాలను షేర్ చేస్తూ.. కత్రినా కైఫ్ తన పోస్ట్‌కి, "Ragini’ s day out #phonebhoot." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@katrinakaif)

కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి తన మొదటి దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. దానిలో భాగంగా ఆమె రెడ్ కలర్ శారీలో అద్భుతంగా కనిపించింది.

(5 / 7)

కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి తన మొదటి దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. దానిలో భాగంగా ఆమె రెడ్ కలర్ శారీలో అద్భుతంగా కనిపించింది. (Instagram/@katrinakaif)

రెడ్ శారీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "दिवाली shuru." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

(6 / 7)

రెడ్ శారీతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "दिवाली shuru." అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Instagram/@katrinakaif)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు