తెలుగు న్యూస్ / ఫోటో /
Katrina Kaif Saree Pics: ఎరుపు రంగు చీరలో కసి పుట్టిస్తున్న కత్రీనా.. చూస్తే ఎవ్వరైనా ఫిదా..!
- Katrina Diwali Fashion: కత్రీనా కైఫ్ దీపావళి పండుగ సందర్భంగా ఎరుపు రంగు చీరలో మెరిసింది. ఈ పండుగకు పర్ఫెక్ట్ లుక్‌తో ఆమె ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
- Katrina Diwali Fashion: కత్రీనా కైఫ్ దీపావళి పండుగ సందర్భంగా ఎరుపు రంగు చీరలో మెరిసింది. ఈ పండుగకు పర్ఫెక్ట్ లుక్‌తో ఆమె ఆకర్షణీయంగా కనిపించింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
(1 / 7)
కత్రీనా కైఫ్ ఇటీవల తన భర్త విక్కీ కౌశల్‌తో కలిసి ముంబయిలో దీపావళికి ముందు జరిగిన పార్టీకి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె ఎరుపు రంగు చీరలో దర్శనమివ్వగా.. విక్కీ ముదురు నీలం రంగులో ఉండే షెర్వాణీని ధరించాడు. (Instagram/@katrinakaif)
(2 / 7)
ఎరుపు రంగు చీరలో దిగిన తన ఫొటోలను కత్రీనా ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది.(Instagram/@katrinakaif)
(3 / 7)
వరుసగా ఫొటోలను షేర్ చేస్తూ కత్రీనా కైఫ్ దీపావళి ఆరంభమవుతుందని క్యాప్షన్‌ను జోడించింది.(Instagram/@katrinakaif)
(4 / 7)
కత్రీనా కైఫ్ తన దేశీ రూపాన్ని ఆకుపచ్చ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్‌తో జత చేసింది. (Instagram/@katrinakaif)
ఇతర గ్యాలరీలు