(1 / 5)
కాశ్మీర్ లో వసంత రుతువు ఆగమనం ఒక అద్భుతం. భూమిపై హరివిల్లును వసంత కాలంలో కశ్మీర్లో చూడవచ్చు.
(HT Photo/Waseem Andrabi)(2 / 5)
శ్రీనగర్ కు దక్షిణాన ఉన్న పుల్వామా జిల్లాలోని గ్రామంలో ఉన్న బాదం తోటలో వసంతకాలపు అందాలు
(HT Photo/Waseem Andrabi)(3 / 5)
వికసించే బాదం చెట్లు వసంతం కశ్మీర్ లోయకు తీసుకువచ్చే ప్రత్యేకమైన అందం. ఆ అందాలను చూసి తీరాల్సిందే కానీ, వర్ణించలేం.
(HT Photo/Waseem Andrabi)(4 / 5)
వసంత కాలం ఆగమన సమయంలో కాశ్మీర్ లోని అందాలను చూడడమంటే భూమిపై స్వర్గాన్ని ఆస్వాదించడమే.
(HT Photo/Waseem Andrabi)(5 / 5)
వసంత కాలం ఆగమనంతో కశ్మీర్ కు పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కాలంలో కశ్మీర్ కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
(HT_PRINT)ఇతర గ్యాలరీలు