తెలుగు న్యూస్ / ఫోటో /
Bollywood: ‘జియో’ ఈవెంట్లో బాలీవుడ్ అందాల భామల జిగేల్: ఫొటోలు
- Jio World Plaza event - Bollywood: ముంబైలో ‘జియో వరల్డ్ ప్లాజా’ లగ్జరీ మాల్ ప్రారంభ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్‌కు బాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. బాలీవుడ్ హీరోయిన్లు ఈ ఈవెంట్ పార్టీలో తళుక్కున మెరిశారు.

(1 / 7)
‘జియో వరల్డ్ ప్లాజా’ మాల్ ఓపెనింగ్ అత్యంత గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో జాన్వీ కపూర్, దీపికా పదుకొణ్, కత్రీనా కైఫ్, కరీనా కపూర్ సహా చాలా మంది బాలీవుడ్ అందాల హీరోయిన్లు ర్యాంప్‌పై నడిచారు. పార్టీలో తళుక్కుమన్నారు.
(2 / 7)
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్.. రెడ్, గోల్డ్ ప్యాలెట్ డ్రెస్ ధరించి ర్యాంప్‌పై సూపర్ వాక్ చేసింది. తన అందంతో మైమరిపించింది.
(3 / 7)
జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఫ్యాషన్ షోలో స్టార్ బ్యూటీ సోనమ్ కపూర్ మెరిసింది. గోల్డ్ కలర్ డ్రెస్‌లో అదరగొట్టింది.
(5 / 7)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్ కూడా ఈ జియో వరల్డ్ ప్లాజా ఈవెంట్లో ధగధగమంది. హాట్ డ్రెస్‌లో హొయలు ఒలికించింది.
(6 / 7)
ఈ ఈవెంట్‌కు ముందు ఈ గ్రే ఔట్ఫిట్లో దీపికా పదుకొణ్ కనిపించింది. స్టైలిష్ డ్రెస్‌లో ట్రెండీగా మెరిసింది.
ఇతర గ్యాలరీలు