(1 / 5)
2018 సంవత్సరంలో స్టార్ మా ఛానెల్‌లో జరిగిన యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు షో ద్వారా క్రేజ్ తెచ్చుకుంది రీతూ చౌదరి.
(2 / 5)
2019లో రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం, సూర్యవంశం, ఇంటిగుట్టు సీరియళ్లు చేసింది.
(3 / 5)
మౌనమే ఇష్టం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరి ఉప్పెన మూవీలో సైతం కనిపించింది.
(4 / 5)
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది బ్యూటిఫుల్ రీతూ చౌదరి.
(5 / 5)
సోషల్ మీడియాలో హాట్ షో చేసే రీతూ చౌదరి తాజాగా మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో చాలా అందంగా దర్శనం ఇచ్చింది. రీతూ చౌదరి లేటెస్ట్ గ్లామర్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు