Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమా? వైద్యులు ఏం చెబుతున్నారు?-is it dangerous to refrigerate eggs what are the doctors saying ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Eggs: గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం ప్రమాదకరమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Apr 23, 2024, 03:23 PM IST Haritha Chappa
Apr 23, 2024, 03:23 PM , IST

  • Egg: కోడిగుడ్లను రిఫ్రిజిరేటర్‌లో అధికంగా స్టోర్ చేస్తారు. ఇలా గుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయడం మంచిదో కాదో వివరిస్తున్నారు వైద్యులు. 

ఫ్రిజ్ లో గుడ్లు నిల్వ చేసేందుకు ప్రత్యేక ప్రదేశం ఉంటుంది. అందుకే అందరూ గుడ్లను ఫ్రిజ్ లో పెడతారు. 

(1 / 6)

కోడిగుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటి జీవితకాలం పెరుగుతుంది. అవి ఫ్రిజ్ లో పెడితే నెల రోజుల పాటూ తాజాగా ఉంటాయి. 

(2 / 6)

నిజానికి గుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం మంచిది కాదు. గుడ్లపై మరింతగా బ్యాక్టిరియా పెరిగే అవకాశం ఉంది. 

(3 / 6)

సాధారణంగానే గుడ్లపై సాల్గొనెల్లా అనే బ్యాక్టిరియా ఉంటుంది. గుడ్లను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఆ బ్యాక్టిరియా ఇతర ఆహారాలకు సోకుతుంది.

(4 / 6)

సాధారణంగా గుడ్లను ఇంటికి తీసుకొచ్చాక ఒక వారం నుంచి మూడు వారాల్లో తినేయాలి. కానీ ఫ్రిజ్ లో పెట్టుకుని నెల రోజులకు పైగా నిల్వ ఉంచుతున్నారు. 

(5 / 6)

గుడ్లను ఎప్పటికప్పుడు తెచ్చుకుని తాజాగా వండుకోవాలి. వాటిని గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు