IRCTC Araku Tour : 'అరకు' టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ సరికొత్త టూరిజం ప్యాకేజీ చూడండి-irctc tourism latest araku tour package from visakhapatnam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Araku Tour : 'అరకు' టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ సరికొత్త టూరిజం ప్యాకేజీ చూడండి

IRCTC Araku Tour : 'అరకు' టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా..? ఈ సరికొత్త టూరిజం ప్యాకేజీ చూడండి

Sep 30, 2023, 01:40 PM IST Maheshwaram Mahendra Chary
Sep 30, 2023, 01:40 PM , IST

  • Visakhapatnam Araku IRCTC Tour: అరకు అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే మీ కోసం సరికొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి….

కొత్త ప్రదేశాలను చూసేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా అరకు అందాలను చూసేందుకు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. 'VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ఆపరేట్ చేస్తారు, 

(1 / 6)

కొత్త ప్రదేశాలను చూసేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా అరకు అందాలను చూసేందుకు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. 'VISAKHAPATNAM - ARAKU RAIL CUM ROAD PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. విశాఖ నుంచి ఆపరేట్ చేస్తారు, (IRCTC)

ఈ ప్యాకేజీ... కేవలం ఒక్క రోజులోనే ముగుస్తుంది.ప్రస్తుతం ఈ టూర్ అక్టోబరు 5, 2023 వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.

(2 / 6)

ఈ ప్యాకేజీ... కేవలం ఒక్క రోజులోనే ముగుస్తుంది.ప్రస్తుతం ఈ టూర్ అక్టోబరు 5, 2023 వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.(https://unsplash.com)

ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ అరకు వ్యాలీకు వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.

(3 / 6)

ఉదయం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఈ ట్రైన్ అరకు వ్యాలీకు వెళ్తుంది. ఈ రైలు టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.(https://unsplash.com)

అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత... బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్ కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.

(4 / 6)

అరకు వ్యాలీకి చేరుకున్న తర్వాత... బస్సులో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రైబల్ మ్యూజియంతో పాటు గార్డెన్స్ ను సందర్శిస్తారు. లంచ్ తర్వాత తిరిగి వైజాగ్ కు బయల్దేరుతారు. వచ్చే క్రమంలో అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో ఒక్కరోజు టూర్ ముగుస్తుంది.(https://unsplash.com)

ఈ ఒక్క రోజు ప్యాకేజీకి చూస్తే... ఈసీ క్లాస్ లో పెద్దలకు 4450గా ఉంటే.. పిల్లలకు 4080గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో పెద్దలకు రూ. 2285గా ఉంది. ఇక ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. వెళ్లే కోచ్ ను బట్టి ఇచ్చిన ధరలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.

(5 / 6)

ఈ ఒక్క రోజు ప్యాకేజీకి చూస్తే... ఈసీ క్లాస్ లో పెద్దలకు 4450గా ఉంటే.. పిల్లలకు 4080గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో పెద్దలకు రూ. 2285గా ఉంది. ఇక ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. వెళ్లే కోచ్ ను బట్టి ఇచ్చిన ధరలను కింద ఇచ్చిన జాబితాలో చెక్ చేసుకోవచ్చు.(https://unsplash.com)

https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. మిగతా ప్యాకేజీలను కూడా చూసుకోవచ్చు.

(6 / 6)

https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. మిగతా ప్యాకేజీలను కూడా చూసుకోవచ్చు.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు