IRCTC Araku Tour 2024 : 3 రోజుల 'అరకు' ట్రిప్ - తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ, వివరాలివే-irctc tourism 3 days araku tour from visakhapatnam booking details check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Irctc Araku Tour 2024 : 3 రోజుల 'అరకు' ట్రిప్ - తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ, వివరాలివే

IRCTC Araku Tour 2024 : 3 రోజుల 'అరకు' ట్రిప్ - తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ, వివరాలివే

Mar 17, 2024, 01:26 PM IST Maheshwaram Mahendra Chary
Mar 17, 2024, 01:26 PM , IST

  • IRCTC Vizag Araku Tour Package 2024: ఈ సమ్మర్ లో అరకు చూడాలని అనుకుంటున్నారా..? అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి……

అరకు అందాలను చూసేందుకు 3 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. 'VIZAG - ARAKU HOLIDAY PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 

(1 / 7)

అరకు అందాలను చూసేందుకు 3 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. 'VIZAG - ARAKU HOLIDAY PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. (unsplash.com)

విశాఖ నుంచి ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మార్చి  22, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.

(2 / 7)

విశాఖ నుంచి ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మార్చి  22, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ టూర్ లో అరకులోని పలు ప్రాంతాలను చూపిస్తారు.(unsplash.com)

తొలిరోజు విశాఖ నగరం నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. విశాఖలోని తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ లను సందర్శిస్తారు. రాత్రి విశాఖలోనే బస చేస్తారు.

(3 / 7)

తొలిరోజు విశాఖ నగరం నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది. విశాఖలోని తొట్లకొండ బుద్దిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్ లను సందర్శిస్తారు. రాత్రి విశాఖలోనే బస చేస్తారు.(unsplash.com)

రెండో రోజు 8 గంటలకు అరకుకు వెళ్తారు. టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.

(4 / 7)

రెండో రోజు 8 గంటలకు అరకుకు వెళ్తారు. టన్నెల్స్, బ్రిడ్జిలపై నుంచి వెళ్తున్న సమయంలో ప్రయాణికులు సరికొత్త అనుభూతిని పొందుతారు.(unsplash.com)

అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖకు వచ్చే మార్గంలో సబ్ మెరైన్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత సిటీకి చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 7)

అనంతగిరి కాఫీ ప్లాన్ టేషన్, గాలికొండ వ్యూ పాయింట్ కు వెళ్తారు. అనంతరం విశాఖకు వచ్చే మార్గంలో సబ్ మెరైన్ మ్యూజియంను సందర్శిస్తారు. ఆ తర్వాత సిటీకి చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com)

ఈ టూర్ ప్యాకేజీ చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 17,715 గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7980గా నిర్ణయించారు.

(6 / 7)

ఈ టూర్ ప్యాకేజీ చూస్తే... కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 17,715 గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 7980గా నిర్ణయించారు.(unsplash.com)

వెళ్లే కోచ్ ను బట్టి ధరలు మారుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. 8287932318, 7978127004, 8287932319 నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.

(7 / 7)

వెళ్లే కోచ్ ను బట్టి ధరలు మారుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. 8287932318, 7978127004, 8287932319 నెంబర్లను కూడా సంప్రదించవచ్చు.(unsplash.com)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు