Sunrisers Hyderabad Retentions: ఆ నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్
- Sunrisers Hyderabad Retentions: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధానంగా నలుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోవాలని భావిస్తోంది. ఆ ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
- Sunrisers Hyderabad Retentions: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధానంగా నలుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకోవాలని భావిస్తోంది. ఆ ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
(1 / 5)
Sunrisers Hyderabad Retentions: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ గెలవకపోయినా ఫైనల్ చేరి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో దీనికి కారణమైన నలుగురు ప్లేయర్స్ ను వచ్చే సీజన్ మెగా వేలానికి ముందు రిటెయిన్ చేసుకోవాలని సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ భావిస్తోంది.
(2 / 5)
Sunrisers Hyderabad Retentions: ఈ ప్లేయర్స్ లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందరి కంటే ముందున్నాడు. ఐపీఎల్ వేలం చరిత్రలో రూ.20 కోట్ల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన కమిన్స్.. ఈ సీజన్లో సన్ రైజర్స్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతన్ని వదులుకోకూడదని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది.
(3 / 5)
Sunrisers Hyderabad Retentions: ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిలార్డర్ లో కీలక ప్లేయర్ అయిన సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ను కూడా రిటెయిన్ చేసుకోవాలని చూస్తోంది. 2024లో సీజన్లో అతడు 16 మ్యాచ్ లలో 479 రన్స్ చేశాడు.
(4 / 5)
Sunrisers Hyderabad Retentions: ఐపీఎల్ 2024లోనే సన్ రైజర్స్ టీమ్ లోకి వచ్చిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఈ సీజన్లో చెలరేగిపోయాడు. అతడు 15 ఇన్నింగ్స్ లో ఏకంగా 567 రన్స్ చేశాడు. అతడు అందించిన మెరుపు ఆరంభాలు టీమ్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాయి.
ఇతర గ్యాలరీలు