(1 / 6)
IPL 2024 Points Table: 37 మ్యాచ్ ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ టాప్ లోకొనసాగుతోంది. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో 6 గెలిచి 12 పాయింట్లతో ఉంది. నెట్ రన్ రేట్ కూడా 0.677గా ఉంది.
(ANI )(2 / 6)
IPL 2024 Points Table: ఆర్సీబీతో ఆదివారం(ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగుతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో ఐదు గెలిచి 10 పాయింట్లు, 1.206 నెట్ రన్ రేట్ తో ఉంది.
(3 / 6)
IPL 2024 Points Table: ఆదివారం (ఏప్రిల్ 21) జరిగిన రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించిన గుజరాత్ టైటన్స్ ఆరోస్థానానికి చేరుకుంది. ఆ టీమ్ 8 మ్యాచ్ లలో 4 గెలిచి, 4 ఓడింది. 8 పాయింట్లు, -1.055 నెట్ రన్ రేట్ తో ఉంది.
(PTI)(4 / 6)
IPL 2024 Points Table: ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయింది. 7 మ్యాచ్ లలో 5 గెలిచి, 10 పాయింట్లు, 0.914 నెట్ రన్ రేట్ తో ఉంది. సన్ రైజర్స్ కంటే కేకేఆర్ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.
(PTI)(5 / 6)
IPL 2024 Points Table: 8 మ్యాచ్ లలో ఏడు ఓడిన ఆర్సీబీ చివరి స్థానంలో కొనసాగుతోంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు దాదాపు లేనట్లుగానే కనిపిస్తున్నాయి.
(PTI)(6 / 6)
IPL 2024 Points Table: గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఓడిన పంజాబ్ కింగ్స్ 9వ స్థానానికి పడిపోయింది. నాలుగు, ఐదు స్థానాల్లో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్.. ఏడు, ఎనిమిది స్థానాల్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి.
(PTI)ఇతర గ్యాలరీలు