IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఒక్కో మెట్టు పైకి ఎక్కేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..-ipl 2024 points table delhi capitals moved to sixth place after win over gujarat titans rr kkr srh lsg in top 4 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఒక్కో మెట్టు పైకి ఎక్కేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్.. ఒక్కో మెట్టు పైకి ఎక్కేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్..

Apr 25, 2024, 07:31 AM IST Hari Prasad S
Apr 25, 2024, 07:31 AM , IST

  • IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కో మెట్టూ పైకి ఎగబాకుతోంది. తాజాగా గుజరాత్ టైటన్స్ పై విజయం తర్వాత ఆరో స్థానానికి చేరింది. ఇది సీఎస్కేలాంటి జట్లకు డేంజర్ బెల్స్ లాంటిదే.

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల టేబుల్లో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో కొనసాగుతోంది. ఈ సీజన్లో 8 మ్యాచ్ లలో ఏడు గెలిచిన ఆ జట్టుకు అసలు తిరుగు లేకుండా పోతోంది. ఆ టీమ్ మాత్రమే దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకోబోతోంది. ప్రస్తుతం 14 పాయింట్లు, 0.698 నెట్ రన్ రేట్ తో ఉంది.

(1 / 10)

IPL 2024 Points Table: రెండో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉంది. ఆ టీమ్  మ్యాచ్ లలో 5 గెలిచి 10 పాయింట్లు, 1.206 నెట్ రన్ రేట్ తో ఉంది.

(2 / 10)

IPL 2024 Points Table: సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 7 మ్యాచ్ లలో ఐదు గెలిచి 10 పాయింట్లతోనే ఉన్నా నెట్ రన్ రేట్ కాస్త తక్కువగా ఉండటంతో మూడోస్థానంతో సరిపెట్టుకుంది.

(3 / 10)

IPL 2024 Points Table: అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ని రెండు వరుస మ్యాచ్ లలో చిత్తు చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆ టీమ్ 8 మ్యాచ్ లలో 5 గెలిచి 10 పాయింట్లు, 0.148 నెట్ రన్ రేట్ తో ఉంది.

(4 / 10)

IPL 2024 Points Table: లక్నో చేతుల్లో రెండు వరుస ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 4 నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ టీమ్ 8 మ్యాచ్ లలో 4 గెలిచి, 4 ఓడి 8 పాయింట్లు, 0.415 నెట్ రన్ రేట్ తో ఐదోస్థానంలో ఉంది.

(5 / 10)

IPL 2024 Points Table: బుధవారం (ఏప్రిల్ 24) జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. ఆ టీమ్ 9 మ్యాచ్ లలో 4 గెలిచి, 5 ఓడింది. 8 పాయింట్లు, -0.386 నెట్ రన్ రేట్ తో ఉంది. ఢిల్లీ దూకుడు చెన్నైకి డేంజర్ బెల్స్ లా కనిపిస్తోంది.

(6 / 10)

IPL 2024 Points Table: ఢిల్లీ క్యాపిటల్స్ తో పోరాడి ఓడిన గుజరాత్ టైటన్స్ ఏడో స్థానానికి పడిపోయింది. ఆ టీమ్ కూడా 9 మ్యాచ్ లలో 4 గెలిచి, 5 ఓడి 8 పాయింట్లు.. -0.974 నెట్ రన్ రేట్ తో ఉంది.

(7 / 10)

IPL 2024 Points Table: ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్ లలో 3 గెలిచి, 5 ఓడి 6 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.

(8 / 10)

IPL 2024 Points Table: పంజాబ్ కింగ్స్ టీమ్ 8 మ్యాచ్ లలో కేవలం 2 గెలిచి, ఆరు ఓడి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. ఆ టీమ్ నెట్ రన్ రేట్ -0.292 గా ఉంది.

(9 / 10)

IPL 2024 Points Table: ఈ సీజన్లో దాదాపు ప్లేఆఫ్స్ ఆశలను వదులుకున్న ఆర్సీబీ 8 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయంతో 2 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతోంది.

(10 / 10)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు