Budget 2023 memes : బడ్జెట్​పై 'మీమ్స్'​తో నెట్టింట గోల.. గోల..!-in pics union budget 2023 sparks meme fest online check few hilarious photos
Telugu News  /  Photo Gallery  /  In Pics Union Budget 2023 Sparks Meme Fest Online Check Few Hilarious Photos

Budget 2023 memes : బడ్జెట్​పై 'మీమ్స్'​తో నెట్టింట గోల.. గోల..!

01 February 2023, 16:50 IST Chitturi Eswara Karthikeya Sharath
01 February 2023, 16:50 , IST

  • Budget 2023 memes : బుధవారం అటు పార్లమెంట్​లో నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ను ప్రవేశపెడుతుంటే.. ఇటు నెట్టింట మీమ్స్​ టపాసుల్లాగా పేలాయి! ముఖ్యంగా ఆదాయపు పన్ను అంశానికి సంబంధించిన మీమ్స్​ వైరల్​గా మారాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్​గా మారిన పలు మీమ్స్​ను ఇప్పుడు చూద్దాం..

ఆదాయాపు పన్న మినహాయింపును ఉద్దేశించిన చేసిన మీమ్​ ఇది.

(1 / 7)

ఆదాయాపు పన్న మినహాయింపును ఉద్దేశించిన చేసిన మీమ్​ ఇది.(Twitter)

సిగరెట్​పై ట్యాక్స్​ను పెంచుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకు సంబంధించి పడిన మీమ్​. ‘దెబ్బలు తినడానికే నేను పుట్టినట్టు ఉన్నాను,’ అని పొగతాగేవారు అనుకుంటారు అని ఇందులో ఉంది.

(2 / 7)

సిగరెట్​పై ట్యాక్స్​ను పెంచుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకు సంబంధించి పడిన మీమ్​. ‘దెబ్బలు తినడానికే నేను పుట్టినట్టు ఉన్నాను,’ అని పొగతాగేవారు అనుకుంటారు అని ఇందులో ఉంది.(TWITTER)

బడ్జెట్​ ప్రసంగంలో.. ప్రజలు ఇలా పూజలు చేస్తారు అంటూ పడిన మీమ్​.

(3 / 7)

బడ్జెట్​ ప్రసంగంలో.. ప్రజలు ఇలా పూజలు చేస్తారు అంటూ పడిన మీమ్​.(Twitter)

నిర్మల బడ్జెట్​ ప్రసంగాన్ని మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు కోటి ఆశలతో వింటున్నట్టు చెబుతున్న మీమ్​ ఇది.

(4 / 7)

నిర్మల బడ్జెట్​ ప్రసంగాన్ని మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు కోటి ఆశలతో వింటున్నట్టు చెబుతున్న మీమ్​ ఇది.(Twitter)

పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంపై నెట్టింట్​ వైరల్​ అయిన మీమ్​. రెండింట్లోనూ పెద్ద తేడా లేదంటూ విమర్శలు వచ్చాయి.

(5 / 7)

పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంపై నెట్టింట్​ వైరల్​ అయిన మీమ్​. రెండింట్లోనూ పెద్ద తేడా లేదంటూ విమర్శలు వచ్చాయి.(Twitter)

ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనం కోసం.. వేతన జీవులు బడ్జెట్​వైపు చూస్తున్నట్టు చెబుతున్న మీమ్​

(6 / 7)

ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనం కోసం.. వేతన జీవులు బడ్జెట్​వైపు చూస్తున్నట్టు చెబుతున్న మీమ్​(Twitter)

బడ్జెట్​లోని చాలా అంశాలు సామాన్యులకు అర్థం కాదు. ‘నువ్వు తెలుసుకుని నాకు చెప్పు,’ అని మనం మన కామర్స్​ చదువుకున్న ఫ్రెండ్​కు చెబుతాము అన్నట్టు పడిన మీమ్​.

(7 / 7)

బడ్జెట్​లోని చాలా అంశాలు సామాన్యులకు అర్థం కాదు. ‘నువ్వు తెలుసుకుని నాకు చెప్పు,’ అని మనం మన కామర్స్​ చదువుకున్న ఫ్రెండ్​కు చెబుతాము అన్నట్టు పడిన మీమ్​.(Twitter)

ఇతర గ్యాలరీలు