US tornado news : టోర్నెడోతో అమెరికా విలవిల.. 32కు చేరిన మృతుల సంఖ్య-in pics massive tornadoes kill at least 32 across southern midwestern us ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Us Tornado News : టోర్నెడోతో అమెరికా విలవిల.. 32కు చేరిన మృతుల సంఖ్య

US tornado news : టోర్నెడోతో అమెరికా విలవిల.. 32కు చేరిన మృతుల సంఖ్య

Apr 03, 2023, 08:09 AM IST Sharath Chitturi
Apr 03, 2023, 08:09 AM , IST

  • US tornado death toll : అమెరికాలోని 11 రాష్ట్రాలను టోర్నెడో ఉక్కరిబిక్కిరి చేసింది. ఇళ్లు, వ్యాపార సముదాయాలు దారుణంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై చెత్త పేరుకుపోయింది. టోర్నెడో ధాటికి అమెరికాలో మృతుల సంఖ్య 32కు చేరింది.

సౌత్​, మిడ్​వెస్ట్​, నార్త్​ఈస్ట్​ అమెరికాలో టోర్నెడో ప్రభావం ఎక్కువగా పడింది. ముఖ్యంగా అర్కాన్సెస్​లో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి.

(1 / 6)

సౌత్​, మిడ్​వెస్ట్​, నార్త్​ఈస్ట్​ అమెరికాలో టోర్నెడో ప్రభావం ఎక్కువగా పడింది. ముఖ్యంగా అర్కాన్సెస్​లో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి.(AP)

టోర్నెడో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణ, ఆస్తి నష్టానికి విలపిస్తున్నారు. సాయం కోసం నిరీక్షిస్తున్నారు.

(2 / 6)

టోర్నెడో ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణ, ఆస్తి నష్టానికి విలపిస్తున్నారు. సాయం కోసం నిరీక్షిస్తున్నారు.(AP)

డెలావేర్​లో ఒకరు, అర్కాన్సెస్​లో ఐదుగురు, టెన్నెస్సేల 9మంది, ఇండియానాలో ఐదుగురు, ఇల్లినాయిస్​లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

(3 / 6)

డెలావేర్​లో ఒకరు, అర్కాన్సెస్​లో ఐదుగురు, టెన్నెస్సేల 9మంది, ఇండియానాలో ఐదుగురు, ఇల్లినాయిస్​లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. (AP)

టోర్నెడో ధాటికి క్షతగాత్రుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో 50మందికిపైగా ప్రజలు ఆసుపత్రుల్ల చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

(4 / 6)

టోర్నెడో ధాటికి క్షతగాత్రుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో 50మందికిపైగా ప్రజలు ఆసుపత్రుల్ల చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.(AP)

టోర్నెడో కారణంగా అమెరికావ్యాప్తంగా ఎన్నో హృదయ విదారక కథలు వెలుగులోకి వస్తున్నాయి.

(5 / 6)

టోర్నెడో కారణంగా అమెరికావ్యాప్తంగా ఎన్నో హృదయ విదారక కథలు వెలుగులోకి వస్తున్నాయి.(REUTERS)

అమెరికాలో ఇటీవలి కాలంలో ప్రకృతి విపత్తులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంచు తుపాను, టోర్నెడో, కార్చిచ్చు వంటివి ప్రజలను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటున్నాయి.

(6 / 6)

అమెరికాలో ఇటీవలి కాలంలో ప్రకృతి విపత్తులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంచు తుపాను, టోర్నెడో, కార్చిచ్చు వంటివి ప్రజలను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటున్నాయి.(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు