Kia Carens X Line: స్టన్నింగ్ లుక్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో కియా కేరెన్స్ ఎక్స్ లైన్..-in pics kia carens x line launched as top of the line trim ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kia Carens X Line: స్టన్నింగ్ లుక్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో కియా కేరెన్స్ ఎక్స్ లైన్..

Kia Carens X Line: స్టన్నింగ్ లుక్స్, లేటెస్ట్ ఫీచర్స్ తో కియా కేరెన్స్ ఎక్స్ లైన్..

Published Oct 04, 2023 05:39 PM IST HT Telugu Desk
Published Oct 04, 2023 05:39 PM IST

Kia Carens X Line: వరుసగా స్పెషల్ ఎక్స్ లైన్ మోడల్స్ ను లాంచ్ చేస్తున్న కియా.. లేటెస్ట్ గా కియా కేరెన్స్ ఎక్స్ లైన్ మోడల్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటివరకు సొనెట్, సెల్టోస్ ల్లో ఎక్స్ లైన్ మోడల్ ను కియా లాంచ్ చేసింది.

Kia Carens X Line: ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి పెట్రోలు 7 డీసీటీ, డీజిల్ 6 ఏటీ, వీటిలో పెట్రోలు 7 డీసీటీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 18,94,900. డీజిల్ 6 ఏటీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 19,44,900,

(1 / 5)

Kia Carens X Line: ఈ ఎక్స్ లైన్ మోడల్ లో ప్రత్యేకంగా మాటీ గ్రాఫైట్ కలర్ స్కీమ్ ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ పియానో బ్లాక్ కలర్లో, రేడియేటర్ గ్రిల్ క్రోమ్ లో, ఫ్రంట్ కాలిపర్స్ సిల్వర్ కలర్ లో ఉంటుంది. టెయిల్ గేట్ పై ఎక్స్ లైన్ లొగో ఉంటుంది.

(2 / 5)

Kia Carens X Line: ఈ మోడల్ లో 16 ఇంచ్ ల డ్యుయల్ టోన్ క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్, గ్లాసీ బ్లాక్ ఔట్ లైన్ తో ఉంటాయి. ఇప్పటివరకు కియా కేరెన్స్ దాదాపు 1 లక్ష అమ్ముడుపోయాయి. ఎక్స్ లైన్ మోడల్ తో సేల్స్ పెరుగుతాయని సంస్థ భావిస్తోంది. 

(3 / 5)

Kia Carens X Line: ఈ మోడల్ ఇంటీరియర్ డ్యుయల్ టోన్ కలర్ స్కీమ్ లో ఉంటుంది. ఇందులో వెనుక కూర్చున్నవారి కోసం కూడా ప్రత్యేకంగా ఎంటర్ టైన్ మెంట్ యూనిట్ ఉంటుంది.

(4 / 5)

Kia Carens X Line: ఎక్స్ లైన్ మోడల్ లో కూడా మూడు వరుసల సీట్లు ఉంటాయి. కియా కేరెన్స్ ను మొదట 2022 ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపూర్ లో ఉన్న యూనిట్ లో దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు