Chennai airport services : సరికొత్తగా చెన్నై ఎయిర్​పోర్ట్​.. ఆ సేవలు సూపర్​!-in pics chennai airport s new passenger friendly services ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics: Chennai Airport's New Passenger Friendly Services

Chennai airport services : సరికొత్తగా చెన్నై ఎయిర్​పోర్ట్​.. ఆ సేవలు సూపర్​!

Aug 22, 2022, 03:51 PM IST Sharath Chitturi
Aug 22, 2022, 03:51 PM , IST

Chennai airport services : చెన్నై విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంది! ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగించే విధంగా.. విమానాశ్రయం సిబ్బంది వివిధ ఏర్పాట్లను చేశారు. అవేంటో చూసేద్దామా..

చెన్నై విమానశ్రయంలో ఏర్పాటు చేసిన కొత్త స్లీపింగ్​ పాడ్​

(1 / 4)

చెన్నై విమానశ్రయంలో ఏర్పాటు చేసిన కొత్త స్లీపింగ్​ పాడ్​(AAI)

చెన్నై విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్​ టర్నినల్స్​ వద్ద ఏర్పాటు చేసిన బ్యాగేజ్​ వ్రాపింగ్​ సర్వీసు

(2 / 4)

చెన్నై విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్​ టర్నినల్స్​ వద్ద ఏర్పాటు చేసిన బ్యాగేజ్​ వ్రాపింగ్​ సర్వీసు(AAI)

బ్యాగేజీ కోసం పోర్టరేజ్​, అసిస్టెన్స్​ సేవలు కూడా అందిస్తోంది చెన్నై విమానాశ్రయం సిబ్బంది.

(3 / 4)

బ్యాగేజీ కోసం పోర్టరేజ్​, అసిస్టెన్స్​ సేవలు కూడా అందిస్తోంది చెన్నై విమానాశ్రయం సిబ్బంది.(AAI)

చెన్నై విమానాశ్రయంలో.. హోటల్​ బుకింగ్​, టికెట్​ రిజర్వేషన్​- కొనుగోళ్లు వంటి అంశాల్లో సాయం చేసేందుకు ఏర్పాట్లివి..

(4 / 4)

చెన్నై విమానాశ్రయంలో.. హోటల్​ బుకింగ్​, టికెట్​ రిజర్వేషన్​- కొనుగోళ్లు వంటి అంశాల్లో సాయం చేసేందుకు ఏర్పాట్లివి..(AAI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు