తెలుగు న్యూస్ / ఫోటో /
2022 Range Rover SUV : సరికొత్త రేంజ్ రోవర్.. లుక్ అదిరిపోయిందిగా!
- 2022 Range Rover SUV : 2022 రేంజ్ రోవర్ ఎస్యూవీ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఈ సరికొత్త రేంజ్ రోవర్ లుక్, ఫీచర్స గురించి ఇక్కడ తెలుసుకోండి.
- 2022 Range Rover SUV : 2022 రేంజ్ రోవర్ ఎస్యూవీ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఈ సరికొత్త రేంజ్ రోవర్ లుక్, ఫీచర్స గురించి ఇక్కడ తెలుసుకోండి.
(1 / 7)
2022 Range Rover SUV : : ఫిఫ్త్ జెనరేషన్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీని ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ చేశారు. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 2.4కోట్లు.(HT AUTO)
(2 / 7)
ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌లైట్, యానిమేటెడ్ డీఆర్ఎల్, టర్న్ ఇండికేటర్స్ ఈ రేంజ్ రోవర్లో భాగం. ఫ్రంట్ బంపర్‌పై ఫాగ్ లైట్ పెట్టడంతో లుక్ మరింత అద్భుతంగా ఉంది.
(3 / 7)
ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఎస్యూవీ.. బోట్ టెయిల్ షేప్‌లో ఉంటుంది. కార్గోకు స్పేస్ కూడా సౌలభ్యంగానే ఉంది.
(6 / 7)
రేంజ్ రోవర్ 2022లో 13.1ఇంచ్ ఇన్ఫోటెక్ స్క్రీన్, 13.4 ఇంచ్ ఆల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 35 స్పీకర్ మెరీడియన్ సౌండ్ సిస్టమ్‌తో పాటు మరెన్నో ఆప్షన్లు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు