Delhi rains today : ఢిల్లీలో మళ్లీ కుంభవృష్టి.. రోడ్లు జలమయం!-in photos delhi rains today waterlogging across several parts ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  In Photos Delhi Rains Today Waterlogging Across Several Parts

Delhi rains today : ఢిల్లీలో మళ్లీ కుంభవృష్టి.. రోడ్లు జలమయం!

Oct 09, 2022, 02:14 PM IST Sharath Chitturi
Oct 09, 2022, 02:14 PM , IST

Heavy rains in Delhi : ఢిల్లీ-ఎన్​సీఆర్​ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శనివారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. 2007 తర్వాత ఈ స్థాయిలో వర్షాలు పడటం ఇది రెండోసారి. వర్షాలకు గురుగ్రామ్​, ఫరిదాబాద్​, నోయిడా ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. సోమవారం వరకు వర్షాల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఢిల్లీలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

(1 / 6)

ఢిల్లీలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.(source: Twitter/@ANI)

24 గంటల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీలో వాతావరణం చల్లబడిపోయింది. 

(2 / 6)

24 గంటల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీలో వాతావరణం చల్లబడిపోయింది. (source: Twitter/@ANI)

.ఢిల్లీలో రెండో రోజు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అక్కడ వాయు నాణ్యత ఆదివారం మెరుగుపడింది.

(3 / 6)

.ఢిల్లీలో రెండో రోజు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అక్కడ వాయు నాణ్యత ఆదివారం మెరుగుపడింది.(source: Twitter/@ANI)

24 గంటల వ్యవధిలో ఢిల్లీలో ఏకంగా 74.33ఎంఎం వర్షపాతం నమోదైంది.

(4 / 6)

24 గంటల వ్యవధిలో ఢిల్లీలో ఏకంగా 74.33ఎంఎం వర్షపాతం నమోదైంది.(source: Twitter/@ANI)

ఢిల్లీలో వర్షాల కారణంగా అత్యల్ప ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా నమోదైంది. సీజన్​ సగటు కన్నా ఇది తక్కువే. 

(5 / 6)

ఢిల్లీలో వర్షాల కారణంగా అత్యల్ప ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా నమోదైంది. సీజన్​ సగటు కన్నా ఇది తక్కువే. (source: Twitter/@ANI)

ఢిల్లీతో పాటు గురుగ్రామ్​, నోయిడా, ఫరిదాబాద్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

(6 / 6)

ఢిల్లీతో పాటు గురుగ్రామ్​, నోయిడా, ఫరిదాబాద్​లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.(source: Twitter/@ANI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు