(1 / 5)
జగన్నాథ రథయాత్రలో పాల్గొనే భక్తులందరికీ యజ్ఞాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని జగన్నాథ రథయాత్రకు సంబంధించిన ఒక నమ్మకం ఉంది.
(2 / 5)
పురాణాల ప్రకారం.. ఒకసారి రాధా జగన్నాథ ఆలయాన్ని సందర్శించాలనే కోరికను వ్యక్తం చేసింది. రాధా ఆలయంలోకి వెళ్లేందుకు వెళ్లగా ఆలయ పూజారి ఆమెను గుమ్మం వద్దే ఆపాడు.
(ANI)(3 / 5)
ఈ ప్రవర్తనకు కారణమేమిటని రాధా అడగ్గా.. పూజారి దేవీ, నువ్వు శ్రీకృష్ణుని వివాహిత భార్యవి కావు.. అని మాట్లాడాడు. దీంతో రాధకు కోపం వచ్చింది.
(4 / 5)
ఇకపై పెళ్లికాని దంపతులు కలిసి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే వారి జీవితంలో ప్రేమ లభించదని రాధా జగన్నాథ ఆలయాన్ని శపించింది.
ఇతర గ్యాలరీలు