Sachin Tendulkar : గచ్చిబౌలి స్టేడియంలో సచిన్ సందడి-hyderabad sachin tendulkar flags off marathon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sachin Tendulkar : గచ్చిబౌలి స్టేడియంలో సచిన్ సందడి

Sachin Tendulkar : గచ్చిబౌలి స్టేడియంలో సచిన్ సందడి

Nov 05, 2023, 06:10 PM IST HT Telugu Desk
Nov 05, 2023, 06:10 PM , IST

  • Sachin Tendulkar : హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం నిర్వహించిన " హైదరాబాద్ హాఫ్ మారథాన్ " కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన " హైదరాబాద్ హాఫ్ మారథాన్ " కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

(1 / 5)

20K, 10K, 5K విభాగాల్లో నిర్వహించిన ఈ మారథాన్ లో సచిన్ తో పాటు బ్యాడ్మింటన్ దిగ్గజం, కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా పాల్గొన్నారు.

(2 / 5)

ఈ మారథాన్ లో వయసుతో సంబంధం లేకుండా దాదాపు 10 వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 5:15 గంటలకు 20కే మారథాన్ ప్రారంభం కాగా ఆ తర్వాత 10కే, 5కే మారథాన్ లు ప్రారంభం అయ్యాయి. 

(3 / 5)

యేజుస్ ఫెడరల్ లీఫ్ ఇన్సూరెన్స్  ఆధ్వర్యంలో జరిగిన ఈ మారథాన్ ను సచిన్ టెండూల్కర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ కార్యక్రమంలో  దాదాపు 8,000 మందికి పైగా రన్నర్లు పాల్గొనడం తనకు చాలా అద్భుతంగా అనిపించిందని సచిన్ టెండూల్కర్ అన్నారు.

(4 / 5)

దృష్టి లోపం ఉన్న రన్నర్లు కూడా ఈ మారథాన్ లో పాల్గొన్నారని, వారు మనందరికీ స్ఫూర్తి అని సచిన్ తెలిపారు. మన ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన భూమిని కూడా అంతే జాగ్రతగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మారథాన్ లో పాల్గొన్న వారందరి తరపున తాము 10,000 చెట్లను నాటుతామని సచిన్ తెలిపారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు